• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాబోయ్ వరుస 7 ఫ్లాపులు...

బాబోయ్ వరుస 7 ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్..!

| బీ టౌన్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కృతి సనన్ రీసెంట్ గా తను నటించిన వెబ్ సీరీస్ తో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకుంది.

By - Tupaki Desk
Update: 2023-10-21 07:50 GMT

స్టార్ హీరోయిన్ అయినా సరే ఫ్లాపులు పడుతుంటే మాత్రం వారి కెరీర్ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. అయితే వారికి ఉన్న మునుపటి క్రేజ్ తో ఆఫర్లు వస్తాయి. తెలుగులో బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి కూడా ఈమధ్య వరుస ఫ్లాపులు పలకరించాయి. మొన్నటిదాకా హిట్ హీరోయిన్ అనిపించిన హీరోయిన్ కాస్త ఇప్పుడు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడేలా చేసుకుంది. సినిమాల సెలక్షన్ వల్లనా లేక మరో కారణమో కానీ పూజా హెగ్దే ఫ్లాపులు ఆమె కెరీర్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి.

అయితే ఇదే సీన్ బాలీవుడ్ లో కృతి సనన్ ని కూడా రిపీట్ అవుతుంది. బీ టౌన్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కృతి సనన్ రీసెంట్ గా తను నటించిన వెబ్ సీరీస్ తో బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకుంది. అవార్డు వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో తన సినిమాలన్నీ వరుస ఫ్లాపులు అవుతున్నాయని బాధ పడుతుంది కృతి సనన్. లేటెస్ట్ గా వచ్చిన గణపత్ సినిమా కూడా కృతికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

కృతి సనన్ చివరగా నటించిన 7 సినిమాలు కూడా ఫ్లాప్ అందుకున్నాయి. 2019 లో వచ్చిన అర్జున్ పాటియాలా నుంచి పానిపట్, బచ్చన్ పాండే, బెడియా, షెహజాదా, ఆదిపురుష్ వీటితో పాటుగా రీసెంట్ రిలీజ్ గణపత్ సినిమా కూడా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. కృతి సనన్ చేస్తున్న సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నా ఆమె క్రేజ్ మాత్రం కొనసాగుతూనే ఉంది.

నెక్స్ట్ ఇయర్ కూడా కృతి సనన్ కి 3 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. మరి వీటితో అయినా కృతి సనన్ హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. కృతి సనన్ తో పాటుగా బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ కి టఫ్ టైం నడుస్తుంది. అయితే అక్కడ కూడా హీరోయిన్స్ కొరత ఉంది కాబట్టే అలాంటి వారికి కూడా ఛాన్స్ లు వస్తున్నాయి. కృతి సనన్ లాగా 7 సినిమాలు వరుస ఫ్లాపులు ఉన్నా సరే ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. కృతి సనన్ ఫేట్ రాబోతున్న సినిమాలతో అయినా మారుతుందో లేదో చూడాలి.

Tags:    
  • Poojahegde 
  • Kritisanon 
  • Ganpath 
  • btown 
  • Arjunpatiala 
  • Bachchanpandey 
  • Bedia 
  • Shehzada 
  • Adipurush 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS