సురేఖవాణి, సుప్రిత.. మరోసారి గ్లామర్ బ్లాస్ట్!
వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్‌లలో తళుక్కున మెరిసిపోయిన ఈ మదర్-డాటర్ జోడీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.;
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న సురేఖ వాణి, ఇటీవల తన కూతురు సుప్రితతో కలిసి ఓ బోట్ రైడ్‌లో గ్లామర్ మెరుపులతో స్టెన్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్‌లలో తళుక్కున మెరిసిపోయిన ఈ మదర్-డాటర్ జోడీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ కలిసి చేసిన ఈ ఫొటోషూట్‌కి అందాల ప్రదర్శనతో పాటు ఒక న్యాచురల్ హ్యాపీనెస్ మిక్స్ కావడం విశేషం.
సురేఖ వాణి సింపుల్ బట్ బ్లూ డ్రెస్‌లో కనిపించగా, సుప్రిత వైట్ ఫిట్‌బాడీ డ్రెస్‌తో ఆకట్టుకుంది. వారిద్దరి మధ్య కనిపించిన బాండింగ్, ఫ్రీగా ఎంజాయ్ చేసిన అటిట్యూడ్ అభిమానుల్ని అలరించాయి. కెమెరా ముందే కాకుండా జీవితాన్నే ఫుల్‌గా ఎంజాయ్ చేసే తల్లి కూతుళ్ల మూడ్‌ను ఈ ఫోటోలు స్పష్టంగా చెప్పాయి. ప్రస్తుతం వీరి స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక సురేఖ వాణి ఎన్నో టాప్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నింటిలోనూ ఆమె సీనియర్ అనుభవం కనిపిస్తుంది. ఇటీవల ఓటీటీ ప్రాజెక్ట్స్‌లోనూ నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇక ఆమె కూతురు సుప్రిత ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ గా ఎదుగుతోంది. ఇప్పటికే ఫ్యాషన్ ఫోటోషూట్స్‌తో పాటు యూట్యూబ్ షార్ట్ వీడియోలతో ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలపై చాలా యాక్టివ్‌గా ఉండే ఈ మదర్-డాటర్ డ్యూ, వారి లైఫ్‌స్టైల్‌ను ఓ ఫ్యాషన్ శైలిలో చూపుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్, ట్రెండింగ్ ఫ్యాషన్‌లతో ఫాలోవర్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నారు. సురేఖ వాణి వయస్సుతో సంబంధం లేకుండా ట్రెండ్స్‌ను ఫాలో అవుతుండటంతో యంగ్ జనరేషన్ నుంచీ మంచి స్పందన లభిస్తోంది.