• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ కాంబినేష‌న్ లో సినిమా...

ఆ కాంబినేష‌న్ లో సినిమా అట‌కెక్కిన‌ట్లేనా?

| టాలీవుడ్ లో ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరో ఓ ర‌చ‌యిత‌తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ ర‌చ‌యిత కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో చెప్పుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-08-23 23:30 GMT

ఠెంకాయ కొట్టిన సినిమాలే ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలు సంగం షూటింగ్ పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆగిపోతున్నాయి. ఇంకొన్ని రిలీజ్ కి ఆట‌కం ఏర్ప‌డి ఆగిపోతున్నాయి. వాటిక‌న్నా ఇలా ప్రారంభం కాకుండా నే ఆగిపోవ‌డం మంచిదేగా. ఆ కార‌ణంగా నిర్మాత సేవ్ అవుతాడు. అలా కాక‌పోతే అడ్డంగా బుక్కైదే నిర్మాతే క‌దా. ఇంత‌కీ ఈ స్టోరీ అంతా ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? అయితే మ్యాట‌ర్ లోకి వెళ్లాల్సిందే.

టాలీవుడ్ లో ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరో ఓ ర‌చ‌యిత‌తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ ర‌చ‌యిత కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో చెప్పుకున్నాడు. తొలి సినిమా అవ‌కాశ‌మే పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావ‌డంతో సంతోషంలో ఉబ్బిత‌బ్బిబ్బాడు. ఆ ర‌చ‌యిత క‌థ‌లు అందించిన సినిమాల‌న్నీ కూడా మంచి విజ‌యం సాధించాయి. అత‌ని క‌థ‌ల్లో క‌మ‌ర్శియాల్టీ కి కాసుల వ‌ర్షం కురిసింది.

దీంతో ఆ స్టార్ హీరో అదే కాన్పిడెన్స్ తో ద‌ర్శ‌కుడిగా ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ సినిమా అప్ డేట్ ఏంటి? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ కాన‌రాలేదు. తాజాగా ఆ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఈ సినిమా ర‌ద్దైంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

ర‌చ‌యిత‌- హీరో మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తిన‌ట్లు వినిపిస్తోంది. ఈ విష‌యంలో ర‌చ‌యిత హీరోని మోసం చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆ హీరోకి అత‌ను వినిపించింది సొంత క‌థ కాద‌ని ఓ మ‌ల‌యాళ సినిమా క‌థ అని హీరోకి లాంచ్ కి వెళ్దాం అనుకుంటోన్న స‌మ‌యంలో తెలిసిందిట‌.

అప్ప‌టికే ఆ సినిమా హ‌క్కులు ఓ బ‌డా నిర్మాత లాక్ చేసారుట‌. ఆయ‌న ద్వారానే హీరోకి విష‌యం తెలిసిందిట‌. ఆ త‌ర్వాత ర‌చ‌యిత‌కి క‌బురు పెట్టి పిలిపించి మాట్లాడ‌గా అసలు సంగ‌తి తెలిసిందిట‌. దీంతో ఆ హీరో సినిమా చేసే ఆలోచ‌న విర‌మించుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌ల‌యాళం స్టోరీ అయినా హీరోని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసినా హీరో అంగీక‌రించ‌లేదుట‌. ఇటీవ‌లే ఆ హీరో ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దీంతో ఆ ర‌చ‌యిత ప‌రిస్థితి ఏంటి? అని ఆరా తీయ‌గా ఈ క‌థంతా లీకైంది.

Tags:    
  • Tollywood 
  • Movieshooting 
  • Starhero 
  • Writer 
  • Tollywoodindustry 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS