• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్నేహా బిజినెస్ ఈవెంట్‌...

స్నేహా బిజినెస్ ఈవెంట్‌ లో పుష్ప రాజ్‌

| తాజాగా PICABOOPOPUP పేరుతో ఫస్ట్‌ ఎడిషన్ ఈవెంట్ ను గ్రాండ్‌ గా నిర్వహించడం జరిగింది.

By - Tupaki Desk
Update: 2023-08-05 11:56 GMT

ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్‌ శ్రీమతి స్నేహారెడ్డి 2016 సంవత్సరం నుండి PICABOO పేరుతో చిన్న పిల్లల ఫోటో కోసం స్టూడియోను రన్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో PICABOO కి మంచి స్పందన లభించింది. స్నేహా రెడ్డి తన సంస్థ ప్రచారం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా PICABOOPOPUP పేరుతో ఫస్ట్‌ ఎడిషన్ ఈవెంట్ ను గ్రాండ్‌ గా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న మామ్ అండ్ కిడ్స్ డిజైనర్స్ ను ఆహ్వానించడం జరిగింది. ఈ వేడుక లో పలువురు డిజైన్ చేసిన సరికొత్త మోడల్ ఔట్ ఫిట్స్ ను ప్రదర్శించాడు. సెలబ్రిటీల ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారీ ఎత్తున బిజినెస్ డీలింగ్స్ కూడా జరిగాయి అనేది సమాచారం.

ఆ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్‌ హాజరు అయ్యాడని తెలుస్తోంది. అల్లు అర్జున్‌ రాకతో కార్యక్రమం రేంజ్ పెరిగింది.

అల్లు స్నేహా రెడ్డి తమ బిజినెస్ ను మరింతగా విస్తరించే క్రమంలో ఈ భారీ ఈవెంట్‌ ను నిర్వహించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ఇక అల్లు అర్జున్‌ సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయింది. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Tags:    
  • Alluarjun 
  • Sneha 
  • Business 
  • Picaboopopup 
  • Celebrities 
  • Event 
  • Socialmedia 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS