• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి పోటీ.. అందరికి...

సంక్రాంతి పోటీ.. అందరికి అదే ధీమా

| ఈ నేపథ్యంలోనే 2024 జనవరిలో సంక్రాంతికి టాలీవుడ్ లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2023-12-20 03:50 GMT

సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలలో బిగ్ ఫెస్టివల్. ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేస్తే ఎవరేజ్ గా ఉన్న సినిమా బ్రేక్ ఈవెన్ అందుకుంటుంది అనే నమ్మకం నిర్మాతలలో బలంగా ఉంది. చాలా సినిమాల విషయంలో అది రుజువైంది కూడా. ఈ నేపథ్యంలోనే 2024 జనవరిలో సంక్రాంతికి టాలీవుడ్ లో ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.

ఈ ఐదు సినిమాలు దేనికవే ప్రత్యేకమైన కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం పెద్ద సినిమాగా వస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ సైంధవ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వనుంది. ప్రశాంత్ వర్మ హనుమాన్ కూడా పాన్ ఇండియా సినిమానే, రవితేజ ఈగల్ అతని కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ, కింగ్ నాగార్జున నా సామి రంగా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

వీటిలో గుంటూరు కారం, హనుమాన్ జనవరి 12న థియేటర్స్ లోకి రాబోతున్నాయి. సైంధవ్, ఈగల్ జనవరి 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. నా సామి రంగా జనవరి 11 లేదా 14 తేదీలలో ఏదో ఒకటి ఫిక్స్ కావొచ్చని తెలుస్తోంది. అయితే ఐదు సినిమాలు ఒకే సారి రిలీజ్ కావడం వలన థియేటర్స్ సమస్య వస్తుంది. బయ్యర్లు కూడా వీటి విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

రిలీజ్ డేట్స్ మార్చుకోవాలని రిక్వస్ట్ చేస్తోన్న కూడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. వారి సినిమాలపై ఉన్న నమ్మకంతో కచ్చితంగా ప్రేక్షకులని తమ మూవీ నచ్చుతుంది అని ధీమాగా ఉన్నారు. అందుకే రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. అయితే ప్రేక్షకుల ఛాయస్ ఎప్పుడు ఒకటి, రెండు సినిమాల వరకే ఉంటుంది. నిర్మాతల మధ్య ఇలాంటి పోటీ అంతా హేల్దీ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

తెలుగులోనే ఐదు సినిమాల మధ్య థియేటర్స్ పంపకాలు ఒక కొలిక్కి రాలేదు. తమిళ్ సినిమాలైన కెప్టెన్ మిల్లర్, మాయలాన్, సూపర్ స్టార్ లాల్ సలామ్ కూడా సంక్రాంతి బరిలోనే దిగుతున్నాయి. వీటికి థియేటర్స్ దొరుకుతాయా అంటే సందేహమనే మాట వినిపిస్తోంది. మరి వీటి తెలుగు వెర్షన్స్ ఆ డేట్స్ లో రిలీజ్ చేస్తారా లేదా వాయిదా వేసే ఛాన్స్ ఉంటుందా అనేది చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Movies 
  • Gunturkaram 
  • Maheshbabu 
  • Prasanthvarma 
  • Hanuman 
  • Saindhav 
  • Venkatesh 
  • Naasaamiranga 
  • Nagarjuna 
  • Raviteja 
  • Eagle 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS