• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ 2.. మెంటల్...

సలార్ 2.. మెంటల్ ఎక్కించడం ఖాయమా..?

| సలార్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా వాటిని మరింత పెంచేలా సలార్ 2 పై ఆ సినిమాలో నటించిన తమిళ నటుడు బాబీ సింహా క్రేజీ కామెంట్స్ చేశాడు.

By - Tupaki Desk
Update: 2024-03-16 11:09 GMT

ప్రభాస్.. ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ 1 లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. కె.జి.ఎఫ్ రెండు భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేసిన ఈ మూవీ అంచనాలకు తగినట్టుగానే వచ్చింది. అయితే కె.జి.ఎఫ్ రేంజ్ లో సలార్ 1 సంచలనాలు సృష్టించడంలో విఫలమైంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రం సలార్ ఫుల్ మీల్స్ పెట్టేసింది. అయితే సలార్ 1 సీజ్ ఫైర్ ముగియగా.. సలార్ 1 శౌర్యాంగ పర్వం రాబోతుంది. సలార్ 1 చూసిన ఆడియన్స్ సలార్ 2 భారీ రేంజ్ లో ఊహించుకుంటున్నారు.

సలార్ 2 కథ ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య వైరాన్ని చూపించబోతున్నారు. సలార్ 2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా వాటిని మరింత పెంచేలా సలార్ 2 పై ఆ సినిమాలో నటించిన తమిళ నటుడు బాబీ సింహా క్రేజీ కామెంట్స్ చేశాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ సింహా సలార్ 1 క్లైమాక్స్ లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి. అయితే సలార్ 2 లో ఆ ఫీల్ 100 రెట్లు హై ఉంటుందని అన్నాడు. ప్రశాంత్ నీల్ ఒక అదిరిపోయే క్లైమాక్స్ ని సిద్ధం చేశాడన్ బాబీ సింహా చెప్పుకొచ్చారు. అంతేకాదు సలార్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు.

సలార్ 1 లో బాబీ సింహా రోల్ ఉన్న కొద్దిసేపైనా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే సలార్ 2లో అతని పాత్ర మరింత బలంగా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా సాబ్ సినిమాను కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.

రాజా సాబ్ తర్వాత సలార్ 2 నే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. సలార్ 2 తప్పకుండా ఆడియన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు బాబీ సింహా. సో ఆయన కామెంట్స్ ని బట్టి చూస్తే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ 2 తో మెంటల్ ఎక్కించేయడం ఖాయమని చెప్పొచ్చు.

Tags:    
  • Tollywood 
  • Prabhas 
  • Prashanthneel 
  • Salaar 
  • Salaarmovie 
  • Bobbysimha 
  • Interview 
  • Salaar2 
  • Hype 
  • Filmindustry 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS