• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి రెమ్యునరేషన్...

సాయి పల్లవి రెమ్యునరేషన్ పై హాట్ డిస్కషన్..!

| నాగ చైతన్య సినిమాకు 3 కోట్ల దాకా ఆమె రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్. డిమాండ్ ని బట్టే పారితోషికం ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2023-11-28 15:30 GMT

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అందరికీ ప్రత్యేకం అనిపిస్తుంది సహజ నటి సాయి పల్లవి. తెలుగు ఆడియన్స్ ఆమెను లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చిన తర్వాత అందుకు తగిన సినిమాలు చేయడంలో వెనకబడింది అమ్మడు. లాస్ట్ ఇయర్ విరాటపర్వం, గార్గి సినిమాల తర్వాత కథల విషయంలో టైం తీసుకున్న సాయి పల్లవి లేటెస్ట్ గా నాగ చైతన్య సినిమాకు సైన్ చేసింది. చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

నాగ చైతన్య ఫిషర్ మ్యాన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా ప్రాధ్యాత ఉంటుందని తెలుస్తుంది. అయితే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుంది. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి మొన్నటిదాకా కోటి కోటిన్నర తీసుకుంది. ఒకటి రెండు సినిమాలకు 2 కోట్ల దాకా తీసుకుందని తెలుస్తుంది.

నాగ చైతన్య సినిమాకు 3 కోట్ల దాకా ఆమె రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్. డిమాండ్ ని బట్టే పారితోషికం ఉంటుంది. సాయి పల్లవి తనంతట తాను కాదన్న సినిమాలే చాలా ఉన్నాయి సో ఆమె కచ్చితంగా కావాలి అనుకున్న వారు ఆమె డిమాండ్ కు తగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. కోలీవుడ్ లో నయనతార స్టార్ హీరోలకు ఈక్వల్ గా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. అక్కడ లేడీ సూపర్ స్టార్ గా నయనతార అదరగొట్టేస్తుంది.

ఆమె స్పూరితో ఇప్పుడిప్పుడే తెలుగు హీరోయిన్స్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం పెరిగింది కాబట్టి నటీనటుల రెమ్యునరేషన్ కూడా పెంచుతున్నారు. హీరోలతో పోల్చితే హీరోయిన్స్ కి ఇచ్చేది చాలా తక్కువే కానీ సినిమాకు గ్లామర్ కావాలంటే మాత్రం హీరోయిన్ కావాల్సిందే. అందుకే డిమాండ్ ఉన్న వారికి తగిన రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ కోలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్న సాయి పల్లవి నాగ చైతన్య సినిమాతో మరోసారి తన నటనతో మెప్పించాలని ఫిక్స్ అయ్యింది. ఆల్రెడీ నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేసిన సాయి పల్లవి ఆ సినిమాతో హిట్ అందుకుంది. ఆ కాంబో రిపీట్ చేస్తున్నారు కాబట్టి తండేల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందని ఆడియన్స్ ఆశిస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Actress 
  • Saipallavi 
  • Actresssaipallavi 
  • Remuneration 
  • Movies 
  • Nagachaitanya 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS