• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్ సర్ ప్రైజ్.....

రామ్ చరణ్ సర్ ప్రైజ్.. వ్వాటే లుక్!

| దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-02-13 07:22 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైలిష్ లుక్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. మెగా పవర్ స్టార్ నుంచి నెక్స్ట్ గేమ్ ఛేంజర్ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల డేట్ విషయంలో అయితే ఇంకా క్లారిటీ రాలేదు.


దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడం వలన ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వస్తోంది. నిర్మాత దిల్ రాజు కూడా సరైన టైంలోనే రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కు కాస్త గ్యాప్ పెరుగుతోంది అనే కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. గేమ్ ఛేంజర్ అప్డేట్స్ రాకపోయినప్పటికీ మెగా పవర్ స్టార్ మాత్రం తన ఫ్యాన్స్ కు ఏదో ఒక విధంగా దర్శనమిస్తూనే ఉన్నారు.


ఇక రీసెంట్ గా రాంచరణ్ ఒక స్టైలిష్ లుక్కుతో దర్శనమిచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ అలిమ్ హకీమ్ రామ్ చరణ్ ను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. అతని డిఫరెంట్ స్టైల్ మరోసారి ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది. ఒకవైపు నుంచి చూస్తూ ఉంటే మెగాస్టార్ చిరంజీవిని చూసినట్లుగా ఉందని మెగా ఫాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

RRR తర్వాత రామ్ చరణ్ కు నార్త్ ఇండస్ట్రీలో కూడా క్రేజ్ గట్టిగానే పెరిగింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ స్టైలిష్ ఇలా ప్రజెంట్ చేయడంతో అక్కడ కూడా నార్త్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక రాంచరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ ప్రాజెక్టు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఇదివరకే టాక్ వచ్చింది. రాంచరణ్ తేజ్ రంగస్థలం సినిమా మాదిరిగానే ఆ సినిమాలో కూడా విలేజ్ కుర్రాడిగా కనిపిస్తాడు అని గాసిప్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సడన్ గా రామ్ చరణ్ తేజ్ ఇలా స్టైలిష్ లుక్కుతో కనిపించడంతో ఆ ప్రాజెక్టు కోసం ఏదైనా కొత్తగా ట్రై చేస్తురా అనే సందేహాలు వస్తున్నాయి.

Tags:    
  • Ramcharan 
  • Newllok 
  • Gamechanger 
  • Alimhakeem 
  • Shankar 
  • Filmindsutry 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS