• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ + చిరుని మిక్స్...

పవన్ + చిరుని మిక్స్ చేసిన లుక్ ఇది!

| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇమేజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-03-27 04:04 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇమేజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే తండ్రి, బాబాయ్ లు చేరుకోలేని పాన్ ఇండియా రేంజ్ కి కేవలం 14 సినిమాలతోనే చేరిపోయాడు. శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న మొట్టమొదటి తెలుగు హీరో రామ్ చరణ్ అని చెప్పాలి. గతంలో మెగాస్టార్ తో శంకర్ మూవీ మిస్ అయ్యింది. ఇప్పుడు కొడుకు చరణ్ కి గేమ్ చేంజర్ తో బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి శంకర్ సిద్ధం అయ్యారు.


ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. జరగండి జరగండి అంటూ సాగే ఈ సాంగ్ ని కోట్ల రూపాయలతో వేసిన సెట్ లో షూట్ చేసారంట. మరో వైపు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేశాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ ఆఖరులో మొదలవుతుందని తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో తాజాగా ఒక మూవీని ఎనౌన్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్బ్ హై ఎండ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో చరణ్ లుక్ పరంగా కొన్ని చేంజెస్ చేసినట్లు కనిపిస్తోంది. గేమ్ చేంజర్ మూవీ క్యారెక్టర్ కోసం క్లీన్ షేవ్ లో ఐఏఎస్ అప్పీల్ ఉండే విధంగా కనిపించడానికి ప్రయత్నం చేశాడు.

తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ అక్కడ న్యూ లుక్ తో కనిపించడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది. ఈ లుక్స్ పై మెగా అభిమానులు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. మెజారిటీ ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ వైబ్రెంట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవిలో ఛర్మిష్మా. పవర్ స్టార్ కళ్యాణ్ లో ఉన్న స్టైల్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి సరిపోయో కటౌట్ అని పొగిడేస్తున్నారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా ఇతర భాషలకి సంబందించిన స్టార్ డైరెక్టర్స్ పేర్లు కూడా నెక్స్ట్ లైన్ అప్ లో వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ తో ఒక మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెరపైకి కొత్త ప్రచారం వచ్చింది. ఇక బుచ్చిబాబు సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్న రామ్ చరణ్ అనంతరం వచ్చే ఏడాది సుకుమార్ తో కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం సుక్కు పుష్ప 2 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Tags:    
  • Ramcharan 
  • Newlook 
  • Event 
  • Gamechanger 
  • RC16 
  • RC17 
  • Shankar 
  • Buchibabu 
  • Birthday 
  • Pawankalyan 
  • Chiranjeevi 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS