• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థమన్ కష్టాన్ని ...

థమన్ కష్టాన్ని గుర్తించని పవన్..!

| థమన్ గతంలో ఏ సినిమాలు చేశాడు అని పవన్ అడగడం గమనార్హం.

By - Tupaki Desk
Update: 2023-07-26 13:18 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలకు మ్యూజిక్ ఆయనే అందిస్తున్నారు. పవన్ బ్రో, మహేష్ గుంటూరు కారం ఇలా చాలానే క్యూ ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. స్టార్ హీరో సినిమా అంటే, ముందుగా థమన్ నే సంప్రదిస్తున్నారు.

థమన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా పవన్ కి చాలా మంచి మ్యూజిక్ అందించిన క్రెడిట్ ఆయనది. బీమ్లానాయక్ లోని పాటలు ఎంత బాగా క్లిక్ అయ్యాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

అది రీమేక్ సినిమా అయినప్పటికీ, ఆ ఛాయలు కనిపించకుండా చేసింది థమన్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. పవన్ రాబోయే చిత్రం ఓజీకి సైతం థమనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా అంచనాలు పెంచుకున్నారు.

కాగా, ఆయన ఇప్పుడు పవన్ బ్రోకి కూడా మ్యూజిక్ అందించారు. అయితే, ఈ మ్యూజిక్ మాత్రం పెద్దగా అనుకున్నంతగా క్లిక్ అవ్వలేదు. పాటలు మరీ అంత క్యాచీగా లేవు. దీంతో, థమన్ ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, ఆ సినిమాకు ఎంత వరకు అవసరమో, అంత వరకు అందించాను అని థమన్ ఇప్పటికే సమర్థించుకున్నారు.

అయితే, నిన్న జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ప్రవర్తించిన తీరు థమన్ ని చాలా ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో పవన్ అందరి గురించి మాట్లాడారు. తన పక్కనే ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి చాలా గొప్పగా మాట్లాడతాడుు అని అందరూ అనుకున్నారు. అయితే, పవన్ ఊహించని షాకిచ్చాడు.

థమన్ గతంలో ఏ సినిమాలు చేశాడు అని పవన్ అడగడం గమనార్హం. తన సినిమాకు అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన థమన్ గురించి పవన్ అలా మాట్లాడటం అందరికీ షాకివ్వగా, థమన్ మాత్రం చాలా డిస్సప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. పవన్ చాలా బిజీగా ఉండి ఉండొచ్చు, చాలా నిజాయితీగా ఉండి ఉండొచ్చు. కానీ, ఇలా థమన్ కష్టాన్ని పవన్ గుర్తించకపోవడం చాలా బాధాకరం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • BroMovie 
  • Ssthaman 
  • Pawankalyan 
  • Bheemlanayak 
  • Vakeelsab 
  • Brofilm 
  • Musicedirector 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS