• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భ‌గ‌వంత్ కేస‌రి.. బాల‌య్య...

భ‌గ‌వంత్ కేస‌రి.. బాల‌య్య ఆడితే అది తీన్మారే

| ఇది తీన్మార్ పాట అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా వ‌చ్చే పాట ఇద‌ని అర్థ‌మ‌వుతోంది

By - Tupaki Desk
Update: 2023-08-24 18:25 GMT

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ 'అఖండ' చిత్రంతో అద్భుత విజ‌యం అందుకున్నారు. ఆ త‌ర్వాత వీర‌సింహారెడ్డి ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇప్పుడు అత‌డు స్పీడ్ పెంచాడు. అంతేకాదు.. వ‌ర‌స విజ‌యాల‌పై క‌న్నేసిన బాల‌య్య 'భగవంత్ కేసరి'గా అల‌రించేందుకు అభిమానుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఇత‌ర తారాగ‌ణం. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందించారు.


తాజాగా ఈ సినిమా నుంచి మొద‌టి సింగిల్ విడుద‌ల‌కు డేట్ ఫిక్స్ చేసామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. గ‌ణేష్ ఆంథ‌మ్ పేరుతో తొలి పాట‌ను సెప్టెంబర్ 1న ఆవిష్కరించనున్నారు. బాలకృష్ణ ఈ పోస్ట‌ర్ లో ఎంతో ఛామింగ్ లుక్ తో క‌నిపిస్తున్నారు. అంతేకాదు.. రంగురంగుల కుర్తాలో బాల‌య్య సంక్రాంతి అల్లుడిని త‌ల‌పిస్తున్నాడు. ఈ పోస్టర్‌లో జాయ్ ఫుల్ మూడ్‌లో ఎన్బీకే కనిపిస్తున్నాడు.

ఇది తీన్మార్ పాట అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా వ‌చ్చే పాట ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. బాల‌య్య మార్క్ డ్యాన్సుల‌తో ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెర‌కెక్కింది. అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది. ఎఫ్ 2 ఫ్రాంఛైజీతో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన అనీల్ రావిపూడి మ‌హేష్ తో స‌రిలేరు నీకెవ్వరు లాంటి హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్పుడు బాల‌య్య‌ను భ‌గ‌వంత్ కేస‌రిగా ఆవిష్క‌రించ‌నున్నారు.

Tags:    
  • Nandamuribalakrishna 
  • Bhagavanthkesari 
  • Moviepromotions 
  • Ganeshanthem 
  • Anilravipudi 
  • Sreeleela 
  • Kajalaggarwal 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS