• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ అశ్విన్ మరో...

నాగ్ అశ్విన్ మరో ప్రాజెక్ట్.. ఏంటీ ట్విస్ట్..

| ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో రూపొందిన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది

By - Tupaki Desk
Update: 2024-08-12 13:22 GMT

ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కలయికలో రూపొందిన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. ఈ ప్రాజెక్ట్ అద్భుత విజయంతో సుమారు రూ. 1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక త్వరలో ఈ సినిమా OTTలో విడుదల కానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే కల్కి పార్ట్ 2 వచ్చే ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే.

అయితే మరోవైపు నాగ్ అశ్విన్ తన తదుపరి ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటనతో మళ్లీ అభిమానుల్ని ఆశ్చర్య పరుచాడు. ప్రాజెక్ట్-ఎస్ అనే వర్కింగ్ టైటిల్ ఉన్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక ప్రత్యేకమైన అనౌన్స్ మెంట్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఎలాంటి వివరాలు తెలియరాలేదు, కానీ ఒక క్రేజీ ప్రాజెక్టు అయితే రానున్నట్లు పోస్టర్ లో వివరణ ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మక AVM ప్రొడక్షన్స్ బ్యానర్ పై అరుణా గుహాన్ నిర్మించనున్నారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించి అసోసియేట్ డైరెక్టర్ల కోసం హైదరాబాద్‌ పరిధిలో పనిదారుల్ని వెతుకుతున్నారు. ప్రాజెక్ట్-ఎస్, కల్కి 2898 ADకి సంబంధించిందా? లేక కొత్త కథతో సరికొత్త సిరీస్ గా రాబోతోందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు నాగ్ అశ్విన్ ఇంకా సమాధానం ఇవ్వలేదు.

అయితే, మరోవైపు కల్కి 2898 AD కి సీక్వెల్ కూడా రానుంది, ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. అయితే ప్రాజెక్టు S అనే కొత్త ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాల కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఇక నాగ్ అశ్విన్ మళ్లీ ఒక కొత్త విజయం కనివినీ ఎరుగని రీతిలో ఆవిష్కృతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాగ్ అశ్విన్ వీలైనంత వరకు కొత్త వారికి అవకాశాలను ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు కొత్త టెక్నీషియన్స్ తో వర్క్ చేయాలి అన్స్ ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తన టీమ్ లోకి యంగ్ టాలెంటెడ్ మేకర్స్ ను ఆహ్వానిస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ కేవలం తన హోమ్ ప్రొడక్షన్ వైజయంతి మూవీస్ లోనే కాకుండా బయట సంస్థలతో కూడా వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

AVM Studios x Nag AshwinLooking for Associate Directors based in Hyderabad for a new project. Get in touch with us. @nagashwin7 @arunaguhan_ #AVMStudios pic.twitter.com/gYoJtJzfw8

— AVM Productions (@avmproductions) August 12, 2024
Tags:    
  • Nagashwin 
  • ProjectS 
  • Kalki2898ad 
  • Prabhas 
  • Avmstudios 
  • Tollywood 
  • Directornagashwin 
  • Arunaguhan 
  • Kalki2898adsequel 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS