• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐదు రోజుల గ్యాప్ తో మెగా...

ఐదు రోజుల గ్యాప్ తో మెగా బ్రదర్స్..?

| మెగా బ్రదర్స్ ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

By - Tupaki Desk
Update: 2024-02-17 14:30 GMT

మెగా బ్రదర్స్ ఇద్దరు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో తెరకక్కుతున్న విశ్వంభర 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ ఫిక్స్ చేశారట.

మరోపక్క ఈసారి సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ అవుతుందని టాక్. క్రిష్ డైరెక్షన్ లో నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంటున్న ఈ సినిమా ఇంకా కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ పోర్షన్ కంప్లీట్ చేసి మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న వీరమల్లు సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీగా వస్తుంది. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ లుక్, స్టైల్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ అనుకుంటున్నారు.

చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఫైట్ ఇది నిజంగానే రసవత్తరంగా ఉంటుంది. ఇదివరకు ఎప్పుడు ఇలా సినిమాలతో ఈ మెగా బ్రదర్స్ పోటీ పడలేదు. తమ్ముడు సినిమాకు అన్న.. అన్న సినిమాకు తమ్ముడు ఎప్పుడు పోటీ లేకుండా చూసుకున్నారు. కానీ ఈ పొంగల్ కి ఫైట్ తప్పేలా లేదు. అయితే ఎలాగు సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ అయితే మాత్రం చిరు పవన్ మధ్య మాక్సిమం రోజులు గ్యాప్ ఉండేలా చూస్తున్నారు. అలా చూస్తే జనవరి 10న చిరు విశ్వంభర వస్తే పవన్ హరి హర వీర మల్లు జనవరి 15 లేదా 16న వస్తుందని అంటున్నారు. రెండు సినిమాల మధ్య ఐదు రోజులు గ్యాప్ ఉంది కాబట్టి అంతగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ తక్కువే అని చెప్పొచ్చు. విశ్వంభర సినిమా గ్రాండ్ విజువల్ తో భారీ అంచనాల మధ్య వస్తుంది. వీరమల్లు సినిమా ఆగి ఆగి షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటుగా ప్రభాస్ రాజా సాబ్ కూడా నెక్స్ట్ పొంగల్ ఫైట్ కి రెడీ అవుతున్నాడు.

Tags:    
  • Tollywood 
  • Megastar 
  • Chiranjeevi 
  • Vishwambhara 
  • Pawankalyan 
  • Powerstar 
  • Hariharabveeramallu 
  • Sanktanthi 
  • Release 
  • Megaclash 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS