• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ సినిమాలో హీరోయిన్...

ప్రభాస్ సినిమాలో హీరోయిన్ హై డోస్ ఫైట్స్!

| రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రభాస్ కొన్ని యాక్షన్ సీన్లు చేసి, ఫారిన్ ట్రిప్ కి వెళ్లిపోయారు.

By - Tupaki Desk
Update: 2023-09-15 18:11 GMT

మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ రజినీకాంత్ పేట మూవీతో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ మాస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో కూడా ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కేసింది.

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి డీలక్స్ రాజా, వింటేజ్ కింగ్ అనే పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన అయితే లేదు.

అయితే, ఈ మూవీలోనే ఇద్దరు హీరోయిన్లు కాగా, ఒక హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రభాస్ కొన్ని యాక్షన్ సీన్లు చేసి, ఫారిన్ ట్రిప్ కి వెళ్లిపోయారు.

దాదాపు నెల వరకు ఆయన మళ్లీ ఇండియా వచ్చేలా కనపడటం లేదు. దీంతో, ప్రభాస్ లేకుండా సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ కి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోల్లో హీరోయిన్ మాళవిక స్టంట్స్ చేస్తుండటం విశేషం. ప్రభాస్ లేరని, షూటింగ్ ఆపేస్తే మూవీ మరింత ఆలస్యమౌతుందని డైరెక్టర్ మారుతి భావించారు. అందుకే, ఆయన లేకున్నా, షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు.

ఇక మాళవిక విలన్స్ తో ఫైటింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ సీన్లు మాత్రమే కాదు, యాక్షన్ సీన్లు కూడా అదరగొడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ఈ సినిమా లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మూవీలో పాత ప్రభాస్ కనపడతాడట. డార్లింగ్, మిర్చిలో లాంటి ప్రబాస్ ని ఇందులో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి నటులు కీలక పాత్ర పోషిస్తుననట్లు సమాచారం. ఇక, ఈ మూవీ ఫుల్ కామెడీ జోనర్ లో సాగుతుందని తెలుస్తోంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Indian wonder women #malavikamohanan's - Maruthi currently shooting Action sequence

In Hyderabad pic.twitter.com/G2XcDE0xTr

— 000009 (@ui000009) September 15, 2023
Tags:    
  • Malavikamohanan 
  • Marutifilm 
  • Prabhas 
  • Rajadeluxe 
  • Movieshooting 
  • Darling 
  • Mirchi 
  • Malavikastuns 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS