• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : అక్కడి ఎన్టీఆర్‌...

వీడియో : అక్కడి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అరాచకం

| తాజాగా కర్ణాటకలో కావడి ఫెస్టివల్‌ లో భాగంగా ఎన్టీఆర్‌ అభిమానులు వీపుకు తాళ్లు కట్టుకుని భారీ క్రేన్‌ సహాయంతో గాల్లో వేలాడుతూ ఒక భారీ ఫ్లెక్సీ ని ఎగుర వేశారు.

By - Tupaki Desk
Update: 2023-08-14 12:01 GMT

టాలీవుడ్ యంగ్ స్టార్‌ ఎన్టీఆర్‌ కి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్టీఆర్ కి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కన్నడం లో ఎన్టీఆర్‌ కి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఇక ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కు మరో సాక్ష్యం అన్నట్లుగా ఈ వీడియో నిలుస్తుంది.

తాజాగా కర్ణాటకలో కావడి ఫెస్టివల్‌ లో భాగంగా ఎన్టీఆర్‌ అభిమానులు వీపుకు తాళ్లు కట్టుకుని భారీ క్రేన్‌ సహాయంతో గాల్లో వేలాడుతూ ఒక భారీ ఫ్లెక్సీ ని ఎగుర వేశారు. ఆ ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ తో పాటు కన్నడ స్టార్‌ నటుడు, దివంగత పునీత్‌ రాజ్ కుమార్‌ ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఈ రేంజ్ లో అక్కడ ప్రదర్శించారు అంటే ఎన్టీఆర్‌ స్టామినా ఏంటో అర్థం అవుతుందని కొందరు అంటున్నారు.

ఎన్టీఆర్ కి కన్నడం లో కూడా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్నది అనేందుకు ఈ వీడియో సాక్ష్యం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్‌ లో ఎన్టీఆర్ కి భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయింది. ఆ ఫాలోయింగ్ నేపథ్యం లో ఫ్యాన్స్ కొందరు ఇలాంటి అరాచకమైన కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నాడు. ఆ స్థాయిలోనే సినిమా ఉండే విధంగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన హడావుడి ప్రస్తుతం కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ మరో వైపు వార్‌ సీక్వెల్‌ లో నటించబోతున్నాడు.

#NTR & late legendary #PuneethRajkumar fans celebrating a festival in Karnataka.pic.twitter.com/U0bsZP05gM#Devara

— Manobala Vijayabalan (@ManobalaV) August 14, 2023
Tags:    
  • Kavadifestival 
  • Puneetrajkumar 
  • Ntr 
  • Flexi 
  • Soicalmediaviral 
  • Ntrfans 
  • Karnataka 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS