• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారతీయుడు 3... కమల్ హాసన్...

భారతీయుడు 3... కమల్ హాసన్ టార్గెట్ అన్ని కోట్లా?

| ఈ సినిమా చేస్తే రెమ్యునరేషన్ గా 60 నుంచి 70 కోట్ల వరకు రానుంది. దీనిని తన సొంతం ప్రొడక్షన్ రాజ్ కమల్ పై చేయబోయే సినిమాలకి ఉపయోగించనున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-27 03:50 GMT

యూనివర్శల్ హీరో అనే ఇమేజ్ ని సొంతం చేసుకోవడంతో పాటు విలక్షణ నటుడిగా విశేషమైన కీర్తిని ఘడించిన వ్యక్తి కమల్ హాసన్. కెరియర్ ఆరంభం నుంచి అందరూ వెళ్ళే మార్గంలో కాకుండా ప్రయోగాలు ఎక్కువ చేస్తూ నటుడిగా తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం కమల్ హాసన్ చేశారు. విభిన్న పాత్రలకి తన సినిమాలతో జీవం పోశారు.

అయితే ఒకానొక దశలో కమల్ హాసన్ వరుస డిజాస్టర్ సినిమాలతో ఇబ్బంది పడ్డారు. తన విభిన్నమైన ఆలోచనలని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా విశ్వరూపం సినిమాని రెండు భాగాలుగా చేశారు. ఆ సినిమాలని తానే నిర్మాత కావడంతో ఆర్ధికంగా దెబ్బతిన్నారు. తరువాత చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అప్పులలో కూరుకుపోయారు.

అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం బిగ్ బాస్ హోస్ట్ గా చేయడానికి కమల్ హాసన్ ఒప్పుకున్నారు. అది కొంత వరకు మరల కమల్ ని నిలబెట్టింది. ఈ పరిస్థితిలో మరల విక్రమ్ సినిమా కమల్ హాసన్ ని పునర్వైభవం తీసుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమాంతం కమల్ హాసన్ ఇమేజ్ కూడా పెరిగింది. ఇప్పుడు శంకర్ తో ఇండియన్ 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ సినిమాకి 60 కోట్ల వరకు కమల్ హాసన్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పుల బాధలు తీరిపోవడంతో మరల ఇండియన్3 ని కూడా పట్టాలు ఎక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా చేస్తే రెమ్యునరేషన్ గా 60 నుంచి 70 కోట్ల వరకు రానుంది. దీనిని తన సొంతం ప్రొడక్షన్ రాజ్ కమల్ పై చేయబోయే సినిమాలకి ఉపయోగించనున్నారు.

ఈ ప్రొడక్షన్ నుంచి శివ కార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ ఒక సినిమా చేస్తున్నారు. దాంతో పాటుగా మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని మణిరత్నం, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీస్ తో తిరిగి తన స్టార్ ఇమేజ్ ని పెంచుకోవడంతో పాటు ఫైనాన్సియల్ గా కూడా మరింత బెటర్ పొజిషన్ లోకి వెళ్లాలని కమల్ హాసన్ అనుకుంటున్నారంట.

Tags:    
  • Kollywood 
  • Staractor 
  • Universalstar 
  • Kamalhassan 
  • Shankar 
  • Indian 
  • Indian3 
  • Remuneration 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS