• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  G2 : విలన్ కి షాకింగ్...

G2 : విలన్ కి షాకింగ్ పారితోషికం

| అడివి శేష్‌ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్‌ బస్టర్ 'గూడాచారి'. ఆ సినిమా సీక్వెల్‌ ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది.

By - Tupaki Desk
Update: 2024-02-16 10:30 GMT

అడివి శేష్‌ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్‌ బస్టర్ 'గూడాచారి'. ఆ సినిమా సీక్వెల్‌ ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. ఎట్టకేలకు అడివి శేష్‌ సీక్వెల్‌ ను మొదలు పెట్టాడు. స్వయంగా తానే స్క్రిప్ట్‌ ను రెడీ చేసి ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న విషయం తెల్సిందే.


ఈ సీక్వెల్‌ ను చిన్న సినిమాగా కాకుండా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్‌, పీపుల్స్ మీడియా మరియు అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ లు భాగస్వామిగా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమా కోసం ఇమ్రాన్ కి ఏకంగా రూ.7 కోట్ల పారితోషికం ను ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో నిజం అనేది తెలియదు కానీ మీడియా మరియు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఈ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతోంది.

విన్య కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ లో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతోంది. గుడాచారి సినిమా హిట్ నేపథ్యంలో అదే కాన్సెప్ట్‌ తో, అందులోని కొన్ని పాత్రలను తీసుకుని అడివి శేష్‌ కథను అల్లినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో అడివి శేష్‌ కి జోడీగా బనితా సంధు హీరోయిన్‌ గా నటిస్తోంది. ఆమె కూడా ఈ సినిమా లో నటించేందుకు గాను భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విలన్‌ ఇమ్రాన్ హష్మీ కే రూ.7 కోట్ల పారితోషికం ఇస్తే హీరో అడివి శేష్‌ ఏ స్థాయిలో పారితోషికం తీసుకోబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

Tags:    
  • Adivisesh 
  • G2 
  • Imraanhashmi 
  • Filmindustry 
  • Abishakpictures 
  • Peoplemediafactory 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS