• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరీష్ శంకర్… ఆ మాట...

హరీష్ శంకర్… ఆ మాట ఎవరికోసం?

| దీంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాని హరీష్ శంకర్ స్టార్ట్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయాడు.

By - Tupaki Desk
Update: 2024-01-16 20:45 GMT

టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని హరీష్ శంకర్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కొంత షూటింగ్ ఫినిష్ అయ్యి వాయిదా పడింది. పవర్ స్టార్ రాజకీయ కార్యకలాపాల వలన ఈ మూవీ వెనక్కి వెళ్ళింది. దీంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాని హరీష్ శంకర్ స్టార్ట్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయాడు.

హిందీమూవీ రైడ్ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ఇది కావడం విశేషం. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉందనే విషయం అందరికి తెలిసిందే.

అలాగే ఇండస్ట్రీ ఏ విషయం మీద నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తులలో హరీష్ శంకర్ ముందు వరుసలో ఉంటాడు. మీడియా వారితో కూడా తన స్టైల్ లోనే మాట్లాడి కౌంటర్స్ వేయడం హరీష్ శంకర్ నైజం. సోషల్ మీడియాలో కూడా హరీష్ శంకర్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. అప్పుడప్పుడు కొన్ని పోస్టులు పెడుతూ పరోక్షంగా ఎవరికో కౌంటర్లు వేస్తూ ఉంటారు.

అయితే అవి తగలాల్సిన వారికి తగులుతాయని ఇండస్ట్రీ వినిపించే కామెంట్స్. ఇదిలా ఉంటే తాజాగా హరీష్ శంకర్ ట్విట్టర్ ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఇక్కడ ఎవరికి ఎవరి మీద నెగిటివిటీ ఉండదు. ఒక వేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు. ఎవడన్నా పక్కోడి అపజయానికి సోలో డాన్స్ వేస్తే… రేపు వాడి అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారు.

గోల్డెన్ వర్డ్స్ ఫ్రమ్ మాస్ మహారాజా రవితేజ. అందుకే మీరు ఎంతో హ్యాపియస్ట్ పర్సన్ అన్నయ్య అంటూ రవితేజ గతంలో చెప్పిన విషయాలని కోట్ చేసి ట్విట్టర్ లో పెట్టారు. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి హరీష్ శంకర్ పెట్టాడు అనేది నెటిజన్లుకి అర్ధం కాకుండా ఉంది.

Tags:    
  • Harishshankar 
  • Tweet 
  • Movies 
  • Sankranthi 
  • Raviteja 
  • Mrbachchan 
  • Tollywood 
  • Filmindsutry 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS