• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ కూడా హనుమాన్...

అక్కడ కూడా హనుమాన్ మిలియన్ దూకుడు

| గుంటూరు కారం సినిమా కంటే ముందుగానే హనుమాన్ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడం నిజంగా విశేషం. దీనిని బట్టి అక్కడ కూడా సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని అర్ధమవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-01-13 12:15 GMT

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా, అమృత అయ్యర్ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం హనుమాన్. ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని షో షోకి బుకింగ్స్ పెరుగుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన కూడా విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ హీరో థీమ్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యింది. గుంటూరు కారం సినిమాకి మిక్సడ్ టాక్ రావడంతో హనుమాన్ స్పీడ్ అప్ అవుతోంది.


ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 20 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ దిశగా హనుమాన్ టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓవర్సీస్ లో ఏకంగా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించింది.

గుంటూరు కారం సినిమా కంటే ముందుగానే హనుమాన్ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టడం నిజంగా విశేషం. దీనిని బట్టి అక్కడ కూడా సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని అర్ధమవుతోంది. పాజిటివ్ టాక్ రావడంతో ఓవర్సీస్ లో కూడా స్క్రీన్స్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, నిర్వాణ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

సొంతంగా రిలీజ్ చేయడంతో కచ్చితంగా నిర్మాతగా ఓవర్సీస్ లో భారీ లాభాలు రావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. ఫెస్టివల్ సీజన్ ఈ నెల 17 వరకు ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా హనుమాన్ మూవీ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అలాగే ప్రశాంత్ వర్మ నెక్స్ట్ చేయబోయే సూపర్ హీరో సినిమాలకి హనుమాన్ మంచి మార్కెట్ క్రియేట్ చేయబోతోందని అంటున్నారు. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎ స్థాయిలో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • Tollywood 
  • Prasanthvarma 
  • Tejasajja 
  • Amrithaaiyer 
  • Hanuman 
  • Hanumanmovie 
  • Overseas 
  • Collections 
  • Boxoffice 

Similar News

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

Copyright @2026

Powered by Blink CMS