• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం.....

గుంటూరు కారం.. త్రివిక్రమ్ తీరిక లేని కుస్తీ

| సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే రిలీజ్ మరో రెండు వారాలే సమయం ఉన్నా.. ఇంకా ఈ మూవీ షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదట.

By - Tupaki Desk
Update: 2023-12-24 05:54 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు తివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే రిలీజ్ మరో రెండు వారాలే సమయం ఉన్నా.. ఇంకా ఈ మూవీ షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదట.

ఈ ఏడాది మార్చిలో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. 2024 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఏడాదిపైగా అయింది. కానీ ఈ మూవీ షూటింగ్ ఫార్మాలిటీస్ ఇప్పటికీ పూర్తి కాలేదని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అనుకున్న సమయానికి ఫస్ట్ కాపీని రెడీ చేసి సెన్సార్ స్క్రూటినీకి పంపాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. కానీ సరిపడే సమయం లేక తీవ్ర ఒత్తిడికి గురవుతోందట.

ఇంతలో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ వారంలో ఫారిన్ ట్రిప్కు వెళ్లనున్నారట. న్యూ ఇయర్ వేడుకలను తన కుటుంబంతో అక్కడే విదేశాల్లోనే జరుపుకోనున్నారట. జనవరి తొలి వారంలో తిరిగి ఇండియాకు రానున్నారట. ఆ తర్వాత చాలా తక్కువ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనున్నారట. దీని బట్టి చూస్తే త్రివిక్రమ్కు ఉన్న సమయం చాలా తక్కువ. అందుకే డిసెంబర్ 26వ తేదీ కల్లా మొత్తం వర్క్ ను పూర్తి చేయాలని యోచిస్తున్నారట మేకర్స్.

ప్రస్తుతం హైదరాబాద్ లో మహేశ్, శ్రీలీల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. షూటింగ్ పార్ట్ చివర దశలో ఉందని సమాచారం. అదే సమయంలో మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. ఎలా అయినా జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేయాలని తివిక్రమ్ పగలూరాత్రి కష్టపడుతున్నారట. మరి త్రివిక్రమ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. మహేశ్ సరసన శ్లీలీలతో పాటు మీనాక్షి చౌదరీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, రఘబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ.. హారిక్ అండ్ హాసిన్ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కు కొద్ది రోజుల ముందు జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Tags:    
  • Tollywood 
  • Maheshbabu 
  • Trivikram 
  • Gunturkaram 
  • Gunturkarammovie 
  • Sreeleela 
  • Shooting 
  • Paris 
  • Trip 
  • Newyear 
  • Celebrations 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS