• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దంగల్ బ్యూటీ అందాల వల.....

దంగల్ బ్యూటీ అందాల వల.. స్టన్నింగ్

| అలా తాజాగా ఫాతిమా.. ఓ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్​ మోడ్రన్ ఔట్​ ఫిట్​ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-10-28 12:38 GMT

దంగ‌ల్​ చిత్రంతో ఫేమ‌స్ అయిన ఫాతిమా స‌నాషేక్​ సినీ ప్రియులకు బాగా తెలిసిన నటి. ఆ చిత్రంలో అథ్లెట్ పాత్ర‌లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అప్పటి వరకు ఎన్ని చిత్రాల్లో నటించిన రాని గుర్తింపు ఈ చిత్రంతో సంపాదించుకుంది. ఆ తర్వాత పలు బడా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ ఫొటోషూట్లు చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫొటోషూట్​తో​ మైండ్ బ్లో చేసింది.


వివరాళ్లోకి వెళితే.. దంగల్ తర్వాత స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ.. వ‌రుస‌గా స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్, లూడో, థార్,సామ్ బ‌హదూర్ వంటి చిత్రాల్లో న‌టించింది. అయితే ఈ చిత్రాలేమీ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆమె కెరీర్ పైనా కొంత ఎఫెక్ట్ పడింది. కాస్త సినిమాల్లో కనిపించడం తగ్గించింది.

అయినా ఆమె ఏదో ఒక దాంట్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ లో ఉంటోంది. ఇదే క్ర‌మంలో సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మడు యాక్టివ్ గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోట‌ల‌తో హాట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది. త‌న‌దైన అంద చందాల‌తో ఎప్పటికప్పుడు ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. మైండ్ బ్లోయింగ్​గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతుంది.

అలా తాజాగా ఫాతిమా.. ఓ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్​ మోడ్రన్ ఔట్​ ఫిట్​ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. నెక్​ అండ్​ షోల్డర్​ లెస్​ డ్రెస్​లో కిక్కిచ్చే పరువాల ప్రదర్శనతో హార్ట్ బీట్ పెంచేలా కనిపించింది. స్టైలిష్ హెయిర్ స్టైల్​తో, లిపిస్టిక్​ వేసుకుని, చేతికి మ్యాచింగ్ ఉంగరం పెట్టుకుని ఆకట్టుకుంది. నడుము మడతను లైట్​గా చూపిస్తూ... కాస్త మత్తు కళ్లతో మస్త్​ పోజిచ్చింది.

అలా కుర్ర హృదయాలను మరోసారి కలవరపెట్టింది. ఈ గ్లామర్​ పిక్స్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ‌డి ఫాలోవ‌ర్లు స్వీట్​, బ్యూటీఫుల్ అంటూ హార్ట్ అండ్ హాట్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.

Tags:    
  • Fatimasana 
  • Bollywood 
  • Dangalgirl 
  • Phototalk 
  • Latestphotoshoot 
  • Actress 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS