• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అద్దం ముందు అరవిరిసిన...

అద్దం ముందు అరవిరిసిన అందం..!

| కేవలం ఫోటో షూట్స్ తోనే సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వారిలో బాలీవుడ్ అందాల భామ దిశా పటాని ఒకరు.

By - Tupaki Desk
Update: 2024-03-12 01:30 GMT

కేవలం ఫోటో షూట్స్ తోనే సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న వారిలో బాలీవుడ్ అందాల భామ దిశా పటాని ఒకరు. కాల్విన్ క్లైన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా దిశా చేసిన ఇన్నర్ వేర్ క్యాంపెయిన్ ఆమెకు బికిని బేబీ అనే మార్క్ పడేలా చేశాయి. అప్పటి నుంచి దిశా ఫోటో షూట్ అనగానే ఆమె హా**ట్ షో స్పెషల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని ఫిక్స్ అయ్యారు నెటిజన్లు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది దిశా పటాని.


ఎవరు ఎంత చేసినా ఫోటో షూట్స్ చేయాలంటే అది దిశా తర్వాతే ఎవరైనా అనిపించేలా చేసుకుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా అమ్మడు మరోసారి తన గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అద్దం ముందు అందాల ప్రదర్శనతో దిశా అదరగొట్టేసింది. వైట్ కలర్ చంకీల టాప్ టు బాటమ్ మిడ్డీతో తొడల అందాలు కనిపించేలా రచ్చ రంబోలా చేస్తుంది దిశా పటాని.

తనను తాను అద్దంలో చూసుకుంటూ తన అందాలతో ఆడియన్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది అమ్మడు. దిశా పటాని ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంది. అందుకే అమ్మడి ఇలా ఫోటో షూట్ షేర్ చేస్తే చాలు అలా వైరల్ గా మారుతుంది. లేటెస్ట్ గా ఒక సాంగ్ షూట్ లో పాల్గొన్న దిశా పటాని అద్దం ముందు తన ఫోజులతో పిచ్చెక్కించేస్తుంది.

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ కల్కి 2898 ADతో పాటుగా సూర్య కంగువ లో కూడా నటిస్తుంది దిశా పటాని. సౌత్ లో రాబోతున్న రెండు భారీ సినిమాలతో దిశా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలతో అమ్మడు తప్పకుండా సౌత్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఆల్రెడీ తెలుగులో వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమా చేసిన దిశా పటాని ఆ తర్వాత మళ్లీ ఇటు తిరిగి చూడలేదు. అయితే కల్కి సినిమా మాత్రం ఆమెకు మంచి బ్రేక్ వచ్చేలా చేస్తుందని గట్టిగా నమ్ముతుంది అమ్మడు. సూర్య కంగువ లో కూడా దిశా పటాని రోల్ సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. సౌత్ లో దిశా ఫాం లోకి వస్తే మాత్రం వరుస సినిమాలతో ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ అందించడం పక్కా అని చెప్పొచ్చు.

Tags:    
  • Dishapathani 
  • Pictalk 
  • Photoshoot 
  • Gorgeouslooks 
  • Filmindsutry 

Similar News

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

Copyright @2026

Powered by Blink CMS