• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుజిత్ క్రేజ్.. లైనప్ లో...

సుజిత్ క్రేజ్.. లైనప్ లో బడా హీరోలు!

| పవన్ మూవీతో తర్వాత సుజిత్.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-02-07 05:40 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న యంగ్ డైరెక్టర్లలో సుజిత్ ఒకరు. చాలా ఏళ్ల క్రితం.. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ మూవీతో ఎంట్రీ ఇచ్చారాయన. చిన్న మూవీగా విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సుజిత్.. ఈ మూవీతో సినీ ప్రియులతోపాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

ఇక, ఈ మూవీ తర్వాత.. ప్రభాస్ హీరోగా సాహోను తెరకెక్కించారు సుజిత్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న దర్శకుడు.. కొన్ని నెలల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.

ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో ఒకటిగా పవన్- సుజిత్ ప్రాజెక్ట్ ఓజీ మారింది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇటీవలే కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది. దసరా కానుకగా సెప్టెంబర్ 27వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ మూవీతో తర్వాత సుజిత్.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన కథను నానికు చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో ఇప్పుడు సుజిత్ లైనప్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా సాధించని సుజిత్.. వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్నారని అంటున్నారు.

అయితే నాని.. యంగ్ దర్శకులకు మంచి సపోర్ట్ చేస్తారనే పేరు ఉంది. దీంతో ఆ సినిమా ఫిక్స్ అయితే సుజిత్ కు బెనిఫిట్టే అని చెప్పవచ్చు. మరోవైపు, పవన్ ఓజీపై సాహూ ఎఫెక్ట్ లేదు. గ్లింప్స్, పోస్టర్లతో మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు ఫ్యాన్స్. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దని అంటున్నారు. మరి సుజిత్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

 

Who do you think will win the Andhra Pradesh 2024 election?#AndhraPradeshElections2024 #YSRCP #TDP #Janasena #Tupaki

— Tupaki (@tupaki_official) February 6, 2024
Tags:    
  • Sujeet 
  • Ogmovie 
  • Sahoomovie 
  • Prabhas 
  • Pawankalyan 
  • Naturalstarnani 
  • Tollywood 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS