• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో, హీరోయిన్ క్లోజ్.....

హీరో, హీరోయిన్ క్లోజ్.. దర్శకుడి డౌట్స్!

| ఇటీవల కాలంలో కొంతమంది హీరో హీరోయిన్స్ కు సంబంధించిన గాసిప్స్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-10-29 11:38 GMT

ఇటీవల కాలంలో కొంతమంది హీరో హీరోయిన్స్ కు సంబంధించిన గాసిప్స్ అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయంలో క్లారిటీ రాకముందే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పుకార్లు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇక చాలా రోజులుగా హీరోయిన్ అదితి రావుకు సంబంధించిన గాసిప్స్ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఆమె తమిళ హీరోతో ప్రేమలో ఉంది అని వీరిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలు జోరుగా వస్తూనే ఉన్నాయి. ఇక ఈ విషయంలో ఇప్పటివరకు హీరోయిన్ అదితి నుంచి గాని అలాగే ఆ హీరో నుంచి గాని ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో ప్రముఖ దర్శకుడు డౌట్ క్రియేట్ చేశాడు.

ఇటీవల అదితి రావు హైదరి 37వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఇక ఆమె పుట్టిన రోజు సందర్భంగా హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే ఈ ఫోటోపై దర్శకుడు అజయ్ భూపతి డౌట్స్ క్రియేట్ చేయడం మరింత వైరల్ అయింది. అప్పటికే న్యూస్ లో బాగా వైరల్ అవుతున్న ఈ జంటకు దర్శకుడు మరింత హైప్ క్రియేట్ చేసాడు.

దీనికి కారణం నేనేమని అందరూ అనుకుంటున్నారు.. అసలు ఏం జరుగుతోంది.. అన్నట్లుగా తన సోషల్ మీడియాలో ఆ ఫోటో పై రియాక్ట్ అయ్యాడు. అతిథి రావు సిద్ధార్థ ఇద్దరు కూడా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటినుంచి ఈ జంట మధ్యలో లవ్ ట్రాక్ కొనసాగుతోంది అన్నట్లుగా వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు ఈ విధంగా రియాక్ట్ కావడంతో జంటపై మరికొన్ని డౌట్స్ ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి అయితే ఈ విషయంలో సిద్ధార్థ్ అతిథి రావు ఎప్పుడూ కూడా క్లారిటీని ఇచ్చింది లేదు. మరి ఇప్పుడు ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. ఇక రీసెంట్ గా సిద్దార్థ్ చిన్నా అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్లు సమాచారం.

Everyone thinks I'm the reason for this... What's actually happening?? 🤔#Siddharth @aditiraohydari pic.twitter.com/vcXQcMrmvu

— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2023
Tags:    
  • Ajaybhupathi 
  • Siddharth 
  • Aditiraohydari 
  • Tollywood 
  • Movienews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS