• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'డెవిల్‌' కోసం ఖరీదైన...

'డెవిల్‌' కోసం ఖరీదైన మోహైర్‌ ఊల్‌

| నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా రూపొందిన 'డెవిల్‌' సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది

By - Tupaki Desk
Update: 2023-12-11 04:07 GMT

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా రూపొందిన 'డెవిల్‌' సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. పీరియాడిక్‌ మూవీ అవ్వడంతో భారీ ఎత్తున ఖర్చు అయినట్లుగా ఇప్పటికే మేకర్స్‌ నుంచి సమాచారం అందుతోంది. సినిమాలో చూపించిన ప్రతి ఒక్క ఎలిమెంట్‌ కూడా ప్రత్యేకంగా రూపొందించాల్సిన అవసరం ఉంటుంది.

పదుల కొద్ది సెట్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ్ రామ్‌ లుక్ విషయంలో కూడా అత్యంత జాగ్రత్త వహించినట్లుగా తెలుస్తోంది. పీరియాడిక్ మూవీ అంటే కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం ఉంటాయి. అలాంటి జాగ్రత్తలు డెవిల్‌ కోసం మేకర్స్ చాలానే తీసుకున్నట్లుగా తాజాగా యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.

డెవిల్ లో కళ్యాణ్ రామ్‌ ఎక్కువ శాతం కుర్తా, ధోతి ఇంకా బ్లేజర్‌ ధరించి కనిపించబోతున్నాడు. అప్పటి ఇండియన్ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కళ్యాణ్ రామ్‌ కోసం ఔట్ ఫిట్ ను డిజైన్‌ చేయించారట. యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం బ్లేజర్ కోసం ఇటలీ కి చెందిన ఖరీదైన మోహైర్‌ ఊల్ ను తెప్పించారట.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ దాదాపు 90 విభిన్నమైన కాస్ట్యూమ్స్ లో కనిపించబోతున్నాడట. దాంతో ఆయన కాస్ట్యూమ్స్ కి మరియు డిజైనర్స్ కి భారీ ఎత్తున ఖర్చు అయిందని, ఇతన నటీ నటులకు కూడా ప్రత్యేకమైన ఔట్‌ ఫిట్స్ ను డిజైన్‌ చేయించడం కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

మొత్తానికి డెవిల్‌ సినిమాపై భారీ మొత్తంలో ఖర్చు చేశారు. బింబిసార సినిమా తర్వాత కళ్యాణ్ రామ్‌ అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పరిచింది. అయితే ఈ సినిమా మాత్రం బింబిసార తరహాలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు.

Tags:    
  • Devilmovie 
  • Specialcostumes 
  • Kalyanram 
  • Devil 
  • Mohairwool 
  • Italycostume 
  • Filmindustry 
  • Tollywood 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS