• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా పెద్దిలో...

మెగా పెద్దిలో మెగాస్టార్..?

| చరణ్ తో బుచ్చి బాబు ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో రాబోతున్నారని టాక్.

By - Tupaki Desk
Update: 2024-07-23 04:00 GMT

గ్లోబల్ స్టార్ రాం చరణ్ శంకర్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక మెగా ప్రాజెక్ట్ ని ఫిక్స్ చేశాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ రేంజ్ లో ఈ సినిమా రాబోతుంది. మొదటి సినిమా ఉప్పెనతో రికార్డులు సృష్టించిన బుచ్చి బాబు తన సెకండ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. చరణ్ తో బుచ్చి బాబు ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో రాబోతున్నారని టాక్.

ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉండగా దాదాపు అదే కన్ ఫర్మ్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమలో చరణ్ లుక్స్, గెటప్ అంతా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సర్ ప్రైజ్ క్యామియోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తారని టాక్. చరణ్ పెద్దిలో మెగాస్టార్ సినిమా అంటే అది మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అన్నట్టే. అసలైతే చిరు, చరణ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చరణ్ కోసం బ్రూస్ లీ సినిమాలో చిరు క్యామియో చేశారు.

ఖైదీ నంబర్ 150 కోసం చరణ్ అలా ఒక సాంగ్ లో కనిపించి మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ఇప్పుడు మళ్లీ చిరు చరణ్ కలిసి కనిపిస్తారని టాక్. ఇద్దరు కలిసి చేసిన ఫుల్ లెంగ్త్ మూవీ ఆచార్య డిజాస్టర్ కాగా ఇలా క్యామియోలతో అయినా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మెగా పెద్దిలో మెగాస్టార్ ఉంటే మాత్రం అది చూసేందుకు విజువల్ ట్రీట్ గా ఉంటుంది. ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుండగా గ్లోబల్ స్టార్ చరణ్ రేంజ్ పెంచే సినిమాగా ఇది అవుతుందని చెప్పొచ్చు.

ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలిసిందే. ఇప్పటికే 2 సాంగ్స్ ఇచ్చేశారట. తెలుగు నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీలో ఇది కూడా ఒకటి. చరణ్ గేం చేంజర్ ఇలా పూర్తి కాగానే అలా బుచ్చి బాబు సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చరణ్ ఫిక్స్ అయ్యాడు. కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక సూపర్ గిఫ్ట్ గా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Shankar 
  • Ramcharan 
  • RC16 
  • Buchibabu 
  • Chiranjeevi 
  • Khaidi150 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS