• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గోపీచంద్ భీమా.. రేట్లు...

గోపీచంద్ భీమా.. రేట్లు పెరుగుతున్నాయే..

| ఆయన స్టైల్ కథతోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-02-12 04:54 GMT

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం భీమా. ఈ మూవీ మార్చిలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవితేజ కెరియర్ లో భారీ బడ్జెట్ తో థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాని రాధా మోహన్ నిర్మించారు.

రాధామోహన్ ఎక్కువగా గోపీచంద్ హీరోగానే సినిమాలు చేస్తున్నారు. అయితే నిర్మాతగా ఆయనకి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. కానీ భీమాతో మాత్రం బ్లాక్ బస్టర్ కొడతామనే నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కన్నడంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా హర్షకి మంచి పేరుంది. అతను తెలుగులోకి డెబ్యూ చేస్తోన్న మూవీ ఇది.

ఆయన స్టైల్ కథతోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రవి బసూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండటం అదనపు ఆకర్షణగా ఉంది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఉందని చెప్పాలి. ఈ కారణంగానే కెరియర్ లో వరుస డిజాస్టర్ లు ఉన్నా కూడా భీమా సినిమాకి డిస్టిబ్యూటర్స్ ని మంచి ఆఫర్స్ వస్తున్నాయంట.

ఇక ఈ సినిమాని 8 కోట్ల రేషియోతో ఆంధ్రా ప్రాంతం రైట్స్ ని రాధామోహన్ అమ్మకానికి పెట్టారంట. వైజాగ్ ఏరియానే 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాకి పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో ఈ రేషియోకి రైట్స్ కొనడానికి డిస్టిబ్యూటర్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. అయితే గత సినిమాల ట్రాక్ రికార్డ్ మాత్రం భయపెడుతోంది.

ఏది ఏమైనా ఈ సినిమాతో ఇటు హీరోగా గోపీచంద్ కి, అటు నిర్మాత కెకె రాధామోహన్ కి సాలిడ్ సక్సెస్ కావాల్సిందే. అలాగే రవి బసూర్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ మూవీతో హిట్ కొట్టాలి. దర్శకుడిగా హర్ష కూడా ఈ చిత్రంతో టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టి నెక్స్ట్ స్టార్ హీరో డేట్స్ సంపాదించాలని చూస్తున్నారు.


Tags:    
  • Tollywood 
  • Bhimaa 
  • Gopichand 
  • Movie 
  • Bhimaamovie 
  • Radhamohan 
  • Andhra 
  • Regionrights 
  • Sold 
  • Filmindustry 

Similar News

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

Copyright @2026

Powered by Blink CMS