• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భగవంత్ కేసరి రెండుసార్లు...

భగవంత్ కేసరి రెండుసార్లు చూసేలా.. పెద్ద ప్లానే

| దసరాకు దాన్ని మళ్లీ యాడ్ చేస్తాం అని అనిల్ చెప్పారు. రెండోసారి సినిమా చూసేలా బోనస్​గా పాటను యాడ్ చేస్తున్నాం​.

By - Tupaki Desk
Update: 2023-10-13 06:20 GMT

నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్​లో తెరకెక్కిన మాస్​ యాక్షన్ ఎంటర్​టైనర్​ భగవంత్ కేసరి. ఈ చిత్రంలో బాలయ్య ఎవర్ గ్రీన్ హిట్.. దంచవే మేనత్త కూతురా పాటను రీమిక్స్ చేసారని ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ ఈ విషయం ఇప్పటి వరకు అఫీషియల్​గా రివీల్ చేయలేదు. కానీ తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి.

రీమిక్స్ విషయాన్ని పక్కన పెడితే సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ అయితే ఉంటుందని చెప్పారు. అయితే అది 19న రిలీజ్ అయ్యే కాపీలో ఉండదని క్లారిటీ ఇచ్చారు. దంచవే మేనత్త కూతురా సాంగ్ రీమిక్స్​ ఉండదు. క్లారిఫై ఇస్తున్నాను. సినిమా సాంగ్స్, డ్యుయెట్స్ ఉండవు. కథ డిమాండ్ చేయట్లేదు. నేచురల్​గా సినిమా తీశాం. లాస్ట్​లో మాత్రం ఓ సాంగ్ పెట్టం. అది సిట్యూయేషన్​కు కుదిరింది.

కానీ సినిమా మొదట రిలీజ్ చేసేటప్పుడు అది ఉండదు. దసరాకు దాన్ని మళ్లీ యాడ్ చేస్తాం అని అనిల్ చెప్పారు. రెండోసారి సినిమా చూసేలా బోనస్​గా పాటను యాడ్ చేస్తున్నాం​. మొత్తంగా సినిమా రియలిస్టిక్​గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. భగవంత్ కేసరిని మొదట రాగా నేచురాలిస్టిక్​గా చూడాలి.

ఆ తర్వాత కమర్షియల్​గా రెండోసారి అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. సీరియస్ టోన్​లో నేచురాలిస్టిక్​గా కథ నడిచే సమయంలో ఈ పాట మధ్యలో పెట్టి ఆడియెన్స్ మూడ్​ను సైడ్ ట్రాక్​లోకి తీసుకెళ్లకూడదనే.. ఉద్దేశంతోనే వారం తర్వాత దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారట. సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు గతంలోనూ ఇతర సినిమాల్లో చేశారు.

అయితే సినిమా రిలీజైన మూడు నాలుగు వారాల తర్వాత ఇలా యాడ్ చేస్తారు. కానీ జస్ట్ కొన్ని రోజుల తర్వాతే యాడ్ చేయడం అంటే కొత్త ప్రయోగమే. మరి ఇంతకీ ఆ పాట ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే సినిమాలో బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్, శరత్​ కుమార్​ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాహు గారపాటి సినిమా నిర్మించారు.

Tags:    
  • Bhagavantkesari 
  • Balakrishna 
  • Anilravipudi 
  • Sreeleela 
  • Kajalaggarwal 
  • Sarathkumar 
  • Sahugarapati 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS