• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘విన్నర్’ కథ అలా...

‘విన్నర్’ కథ అలా ముగిసింది

By - Tupaki Desk
Update: 2017-03-15 10:44 GMT
సాయిధరమ్ తేజ్ గత ఏడాది చేసిన ‘తిక్క’ డిజాస్టర్ అయినప్పటికీ ‘విన్నర్’ మీద ఆ ప్రభావం ఏమీ పడలేదు. ఈ సినిమా మీద ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. దీనికి బిజినెస్ కూడా తేజు కెరీర్లోనే అత్యధికంగా రూ.27 కోట్ల వరకు జరిగింది. కానీ ఏం లాభం.. ఈ బిజినెస్ కు తగ్గట్లుగా కలెక్షన్లు రాలేదు. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేదు. ‘విన్నర్’ థియేట్రికల్ రన్ కొన్ని రోజుల కిందటే ముగిసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.16 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. రూ.11 కోట్ల దాకా బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఇలాంటి మీడియం రేంజి సినిమాకు రూ.11 కోట్ల నష్టం అంటే చిన్న విషయం కాదు. ‘విన్నర్’ అని పేరు పెట్టుకున్న ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ ‘లూజర్’ అయిపోయింది. సినిమాను బాగానే అమ్ముకుని నిర్మాతలు లాభాలు అందుకున్నారు కానీ.. బయ్యర్లకే బ్యాండ్ పడింది.

ఫుల్ ర‌న్లో ఏరియాల వారీగా ‘విన్నర్’ వరల్డ్ వైడ్ షేర్స్ వివ‌రాలు..

నైజాం-రూ.5 కోట్లు

వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.1.75 కోట్లు

సీడెడ్‌ (రాయలసీమ)-రూ.2.55 కోట్లు

తూర్పు గోదావ‌రి-రూ.1.4 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.1  కోటి

గుంటూరు-రూ.1.2 కోట్లు

కృష్ణా- రూ.90 లక్షలు

నెల్లూరు-రూ.55 లక్షలు

క‌ర్ణాట‌క‌-రూ.1.25 కోట్లు

యుఎస్‌- రూ.20 లక్షలు

మిగతా ఏరియాల్లో- రూ.20 లక్షలు

ఏపీ-తెలంగాణ షేర్- రూ.14.35 కోట్లు

ఏపీ-తెలంగాణ గ్రాస్‌- రూ.21 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ షేర్- రూ.16 కోట్లు

వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్‌-25 కోట్లు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sai Dharam Tej 
  • Winner Movie 
  • Winner Collections 
  • Telugu NEws 

Similar News

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS