• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగ‌స్టును వేడెక్కిస్తున్న...

ఆగ‌స్టును వేడెక్కిస్తున్న బిగ్‌ స్టార్స్‌

By - Tupaki Desk
Update: 2018-07-29 04:06 GMT

అవును.. ఆగ‌స్టు వేడెక్కుతోంది. స‌మ్మ‌ర్ వెళ్లి చినుకులు ప‌డినా ఇంకా ఇంకా హీట్‌ తో కాక‌లు పుట్టించ‌బోతోంది. అస‌లింత‌కీ వ‌ర్షాకాలంలో ఇదెట్టా.. అంటారా?.. అందుకు ఓ కార‌ణం ఉంది. ఈ సీజ‌న్‌లో మెగా గిగా స్టార్ల టీజ‌ర్లు - ఫ‌స్ట్‌ లుక్‌ లు ఒక‌టేమిటి... దెబ్బ‌కు ఆగ‌స్ట్ మంథ్ అగ్గి రాజుకుపోవ‌డం గ్యారెంటీ!

ఆగ‌స్టు 9న మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి ఫ‌స్ట్‌ లుక్ .. ఆగ‌స్టు 15న ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ తొలి టీజ‌ర్ .. ఆగ‌స్టు 15న ర‌జ‌నీకాంత్ - శంక‌ర్‌ల 2.ఓ టీజ‌ర్ ... ఆగ‌స్టు 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌ డేకి సైరా టీజ‌ర్ .. ఈ రేంజులో ధ‌మాకా మోగ‌బోతుంటే అభిమానుల గుండెల్లో అగ్గి రాజుకుపోకుండా ఉంటుందా?  ఇప్ప‌టికే ఆగ‌స్టులో 9 - 15 - 15 - 22  తేదీలు లాక్ అయిపోవ‌డంతో ఆ తేదీలు ఎప్పుడొస్తాయా? అన్న ఉత్కంఠ అభిమానుల్ని నిలువ‌నీయ‌డం లేదు. ఇక ఆగ‌స్టు 10లోపే క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న `విశ్వ‌రూపం 2` రిలీజ్‌ కి వ‌స్తోంది కాబ‌ట్టి ఈ సినిమాకి సంబంధించి వ‌రుస టీజ‌ర్లు - ట్రైల‌ర్ల‌తో విశ్వ‌న‌టుడు సైతం అంతే హీట్ పెంచ‌నున్నాడుట‌. ఇక చిన్నా చిత‌కా హీరోల టీజ‌ర్లు - ట్రైల‌ర్లు ఎలానూ రిలీజ్‌ కి వ‌స్తూనే ఉంటాయి. 2.ఓ టీజ‌ర్ - సైరా టీజ‌ర్ గురించి ర‌జ‌నీకాంత్‌ - చిరంజీవి అభిమానులే కాదు ప్ర‌పంచం మొత్తం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తోంది. 2.ఓ 400 కోట్ల బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కుతున్న సినిమా. సైరా దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిస్తున్న సినిమా కాబ‌ట్టి ఆ మేర‌కు అంచ‌నాలు అంతే భారీగానూ ఉన్నాయి.
Tags:    
  • Tollywood Most Awaited Films 
  • First Look and Teasers 
  • August 

Similar News

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS