• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాక్స్ ఆఫీసును...

బాక్స్ ఆఫీసును కొల్లగొడుతున్న బట్టతల బాలా!

By - Tupaki Desk
Update: 2019-11-11 05:00 GMT
విభిన్నమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ బాలీవుడ్ లో నిలకడగా విజయాలు సాధిస్తున్న హీరో ఆయుష్మాన్ ఖురానా.  ఆయన కొత్త సినిమా 'బాలా' కూడా విభిన్నమైన కథతో తెరకెక్కిందే.  బట్టతలతో ఇబ్బందులు పడే వ్యక్తి కథే 'బాలా'. ఈ శుక్రవారమే 'బాలా' రిలీజ్ అయింది.. మంచి టాక్ తెచ్చుకుంది. అటు విమర్శకులు.. ఇటు సాధారణ ప్రేక్షకులు సినిమాను మెచ్చుకుంటున్నారు.  దీంతో 'బాలా' బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ మోత మోగిస్తోంది.

'బాలా' మొదటిరోజే రూ. 10.15 కోట్ల రూపాయలు సాధించి ఆయుష్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.  ఇక రెండవ రోజు శనివారం రూ. 15.73 కోట్లు వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్స్ రూ. 20 కోట్లు టచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ లెక్కన బాలా సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తున్నట్టే.  ఆయుష్మాన్ గత చిత్రాల కంటే ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుండడంతో 'బాలా' టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది.  మరింత జోరుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమాలో భూమి పెడ్నేకర్.. యామి గౌతమ్ హీరోయిన్లు గా నటించారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దినేష్ విజాన్ నిర్మించారు.  హిందీలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి త్వరలో తెలుగులో రీమేక్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం.  అయితే బాల్డ్ హెడ్ తో కనిపించే ధైర్యం చేయగల టాలీవుడ్ హీరో ఎవరో వేచి చూడాలి.
Tags:    
  • Bala 
  • Ayush Kurana 
  • Bollywood Movies 
  • Bala Collections 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

Copyright @2026

Powered by Blink CMS