• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమ్మో.. సురేష్‌ బాబు ఓకె...

అమ్మో.. సురేష్‌ బాబు ఓకె అన్నాడా?

By - Tupaki Desk
Update: 2017-07-13 06:51 GMT
అప్పుడెప్పుడో బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్లో పూరి జగన్ ఏం చెప్పాడంటే.. ఒక్కో హీరో ఒక్కో తరహాలో కథలను ఓకె చేస్తాడంటూ.. అందరి మీదనా కామెడీ చేశాడు. కాని ఇప్పుడు ఆ తంతు నిర్మాతలకు బాగా వర్తిస్తుంది. ఒక్కో నిర్మాత ఒక్కో తరహాలో కథలను ఓకే చేస్తారట. అయితే వీళ్ళందరిలోకి సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్‌ బాబు చాలా స్పెషల్. ఆయన ఈ మధ్యన తమ్ముడితో రీమేక్ సినిమాలు తప్పించి.. అసలు ఒరిజినల్ కథలను తీస్తోందే లేదు.

అయితే ఇండస్ర్టీ టాక్ ఏంటంటే.. అసలు సురేష్‌ బాబుకు ఏదన్నా కథ చెబితే.. దానిని ఒప్పించుకోవడం చాలా కష్టం అంటుంటారు. ఆయనకు ఒక కథ చెప్పగానే అందులో చాలా మార్పులు సూచిస్తారట. వాటిని కరక్షన్ చేస్తే.. మళ్లీ కొత్తవి చెబుతారట. అదే కథపై పలువురు అభిప్రాయాలను తీసుకుని.. బాగా కన్ఫ్యూజ్ చేస్తాడట. అందుకే ఎక్కువమంది డైరక్టర్లు ఆయనకు కథ చెప్పడానికి భయపడతారట. కాని ఈ మధ్యనే సురేష్‌ బాబు డ్యాషింగ్ డైరక్టర్ తేజ చెప్పిన కథను ఓకే చేసి.. నేనే రాజు నేనే మంత్రి సినిమాను తీశాడు. ఇప్పుడు మరో కథను ఓకె చేశాడట.

పెళ్ళి చూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన డైరక్టర్ తరుణ్‌ భాస్కర్.. మొత్తానికి ఆరు నెలలు కష్టపడి ఒక కథను తయారు చేసి వినిపించిగా.. వెంటనే ఓకె అన్నాడట సురేష్‌ బాబు. పెళ్ళిచూపులు సినిమాకంటే ముందే ఈయనతో ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉండటంతో.. ఆ డైరక్టర్ ఇప్పుడు సురేష్‌ ప్రొడక్షన్స్ లో తన రెండో సినిమాను చేస్తున్నాడు. అది సంగతి.


Tags:    
  • Tharun Bhaskar 
  • Suresh Babu 
  • Script 

Similar News

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

Copyright @2026

Powered by Blink CMS