టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యని ఎవరూ కూడా మరిచిపోలేరు. సినిమా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్యకి పాల్పడ్డాడు అని అప్పట్లో చాలా కథనాలు వినిపించాయి. అయితే అతని మరణానికి అసలు కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఇక బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కూడా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హీరోగా మంచి ఫేమ్ ఉన్న సమయంలోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏవో బలమైన కారణాలు ఉన్నాయని అందరూ భావించారు.
అయితే సినిమాల కంటే ప్రేమ విఫలం కావడంతోనే ఒత్తిడి ఎక్కువై ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని అందరూ భావిస్తున్నారు. అయితే డ్రగ్స్ కి బానిసై చనిపోయాడని కూడా చెప్పేవారు ఉన్నారు.
అతనికి డ్రగ్స్ అలవాటు ఉందని చనిపోయిన తర్వాత తెలిసింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో మరో యువనటుడు సుదీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కుందనపు బొమ్మ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలలో నటించాడు.
షూట్ అవుట్ ఎట్ ఆలేరు అనే వెబ్ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ప్రస్తుతం అతను విశాఖలో ఉంటున్నాడు. అయితే ఏమైందో ఏమో అర్ధంతరంగా ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.
నటుడిగా అవకాశాలు రాకపోవడం వలన చనిపోయాడా లేక వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. కుందనపు బొమ్మ సినిమాతో సుదీర్ తో కలిసి నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కొమాకుల తన పేస్ బుక్ లో అతని ఆత్మహత్యని నిర్ధారించాడు.
అతను చనిపోయాడు అనే వార్త ఇప్పటికి నమ్మశక్యంగా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక సుదీర్ వర్మ మరణంతో టాలీవుడ్ లో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం అతని మరణానికి కారణం అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తర్వాత అలాంటి ఘటనలు టాలీవుడ్ లో జరగలేదు అనుకుంటే ఇప్పుడు సుదీర్ వర్మ మరణం దిగ్బ్రాంతికి గురిచేసింది అని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.