• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీరియల్ ఆర్టిస్టుల పట్ల...

సీరియల్ ఆర్టిస్టుల పట్ల ఒక చిన్నచూపు ఉంటుంది: బుల్లితెర నటుడు నిరుపమ్

By - Tupaki Desk
Update: 2021-05-19 00:30 GMT
నటుడు నిరుపమ్ అనడం కంటే .. 'కార్తీక దీపం' సీరియల్లో డాక్టర్ బాబు అంటే వెంటనే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. అంతగా ఆ సీరియల్ ఇప్పుడు జనంలోకి వెళ్లింది. నిరుపమ్ చాలా సీరియల్స్ లో నటించాడు. కాకపోతే ఇప్పుడు ఈ సీరియల్ పాప్యులర్ అయింది. అనేక సినిమాలకు .. సీరియల్స్ కు కథలను .. మాటలను అందించిన ఓంకార్ తనయుడే నిరుపమ్. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమం ద్వారా, తన మనోభావాలను పంచుకున్నాడు. తన కెరియర్ కు సంబంధించిన అనేక విషయాలను గురించి మాట్లాడాడు.

"నాకు సినిమా అంటే చాలా ఇష్టం .. తెరపై కనిపించడానికి నా ప్రయత్నాలు నేను చేశాను. సాధారణంగా సీరియల్స్ ఆర్టిస్టుల పట్ల ఒక చిన్నచూపు ఉంటుంది .. ఆ విషయం నాకు ముందుగానే తెలుసు. ఆడిషన్స్ కి వెళ్లి సరిగ్గా చేయలేకపోతే వెంటనే రిజెక్ట్ చేయవచ్చు. అది చేయకుండా సీరియల్స్ చేస్తున్నామనే ఒకే ఒక కారణంగా పంపించేస్తే ఎవరైనా హర్ట్ అవుతారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నాకు అలాంటి అనుభవమే ఎదురైంది.  సీరియల్స్ ఆర్టిస్టులను చులకనగా చూస్తారనడానికి నాకు ఎదురైన సందర్భం ఇది.

మొదటి నుంచి కూడా నాది అంతగా దూసుకుపోయే మనస్తత్వం కాదు. అందువలన తెలిసినవాళ్లు ఉంటే తప్ప సినిమాల్లో ట్రై చేయను. 'అష్టా చమ్మా' సినిమా షూటింగుకు ముందు జరిగిన ఆడిషన్స్ కి కూడా వెళ్లాను. నాకు ఒక సీన్ పేపర్ ఇచ్చి .. మరుసటి రోజు రమ్మని చెప్పారు. ఆ రోజు సాయంత్రం నేను చేసిన ఓ సీరియల్ చూశారట. మరుసటి రోజు ఆడిషన్స్ కి వెళ్లాను. 'సీరియల్ చేస్తున్నట్టున్నావ్ గదా ... చూశాను .. చెప్తాన్లే' అన్నారు. 'మరి ఆడిషన్ సార్' అన్నాను. 'ఇంకెందుకూ .. ఏం వద్దులే' అన్నారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది" అని చెప్పుకొచ్చాడు.  
Tags:    
  • television actor Nirupam 
  • Tv Artists 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS