• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూయా సూయా అనసూయా.....

సూయా సూయా అనసూయా.. చింపేసిందయ్యా!

By - Tupaki Desk
Update: 2017-02-07 14:50 GMT
హాట్ యాంకర్ అనసూయ మళ్లీ ఆన్ స్క్రీన్ పై మెరుపులకు సిద్ధమైంది. గతేడాది సోగ్గాడే చిన్ని నాయనా.. క్షణం మూవీస్ లో మెరిసిన ఈ హాటీ.. ఇప్పుడు విన్నర్ మూవీలో ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విన్నర్ మూవీ సాంగ్స్ ను స్టార్స్ సెలబ్రిటీలతో విడుదల చేయిస్తోంది యూనిట్.

ఇప్పుడు "సూయా సుయా అనసూయా" అంటూ సాగే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఫారిన్ లొకేషన్ లో పబ్ థీమ్ తో రూపొందించిన ఆ పాటలో హాటీ అనసూయ కుమ్మేసినట్లుగా కనిపిస్తోంది. జస్ట్ ఫోటోల వరకే చూపించినా అనసూయ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్ధమవుతుంది. అనసూయ ఈ విషయంలో ఓ సెన్సేషనల్ రికార్డ్ సృష్టించేసింది. ఈ భామకు ఇదే మొదటి ఐటెం సాంగ్. అయినా సరే.. ఆమె పేరు మీదే ఓ లిరిక్ రాయించి మరీ సినిమాలో పెట్టేశారంటే.. హాటీ క్రేజ్ అర్ధమవుతుంది. ఐటెం సాంగ్స్.. అదే అనసూయ భాషలో స్పెషల్ సాంగ్స్ కు వ్యతిరేకం అని గతంలో చెప్పేది. పాటతో పాటు తనకు కేరక్టర్ ఉంటే గానీ చేయనని పట్టుపట్టేది.

కానీ ఇప్పుడు మాత్రం అదే టైపు పాటలో రెచ్చిపోయి చేసేయడం ఆశ్చర్యకరమే అయినా.. ఐటెం పాటలో అరంగేట్రంలోనే అదరగొట్టేట్లుగా ఉంది. అనసూయ గెటప్ గట్రా చూస్తుంటే.. పక్కా లోకల్ అంటూ పాటేసుకున్న కాజల్ కి కూడా ఈ విషయంలో పోటీ ఇచ్చేట్లుగానే ఉంది.
Full View



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Suyaa Suyaa Song 
  • Winner Movie 

Similar News

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

Copyright @2026

Powered by Blink CMS