• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగపతిని చూస్తే సుక్కుకు...

జగపతిని చూస్తే సుక్కుకు భయమెందుకు?

By - Tupaki Desk
Update: 2015-12-28 11:30 GMT
జగపతి బాబు గురించి మీడియాలో రకరకాల ఊహాగానాలు నడుస్తుంటాయి. జగపతి క్యాజినోలకు వెళ్లి పందేలు కాసి కోట్లకు కోట్లు నష్టపోయాడని.. డబ్బంటే అస్సలు లెక్క ఉండదని.. విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడని.. ఇలా కోట్లకు కోట్లు పోగొట్టుకున్నాడని.. రకరకాల ప్రచారాలున్నాయి జగపతి విషయంలో. ఐతే ఈ ప్రచారాల్ని చాలా లైట్ తీసుకుంటుంటాడు జగపతి. ఆ వార్తల్ని ఖండించడు. అలాగని ఔననీ అనడు. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ సందర్భంగా సుకుమార్ మాటల్ని బట్టి చూస్తే జగపతి ఓ విలక్షణమైన వ్యక్తి అని.. డబ్బుకు ఆయన పెద్దగా విలువివ్వరని అర్థమవుతుంది.

సుకుమార్ జగపతిబాబుతో ఇదివరకే పని చేశాడట. ఆ సినిమా.. హనుమాన్ జంక్షన్. దీనికి సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టరట. ఐతే అప్పటి అనుభవాల్ని గుర్తుంచుకుని జగపతి తన సినిమాలో నటిస్తున్నాడనగానే చాలా భయపడ్డాడనని అన్నాడు సుక్కు. ఎందుకా భయం అంటే.. ‘‘జగపతి బాబు గారు సెట్లో ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్లందరూ ఆయన చుట్టూనే తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్లందరికీ ఆయన డబ్బులిచ్చి ఎంజాయ్ చేయమంటారు. హనుమాన్ జంక్షన్ రోజుల్లో నాకు కూడా అలాగే డబ్బులిచ్చారు. అందుకే నాన్నకు ప్రేమతో షూటింగ్ టైంలో చాలా భయపడ్డాను. నేను అనుకున్నట్లే అసిస్టెంట్ డైరెక్టర్లందరూ ఆయన చుట్టూనే తిరుగుతుండేవారు’’ అని చెప్పాడు సుక్కు.
Tags:    
  • Sukumar 
  • Jagapathi babu 
  • Telugu NEws 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS