• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కసిచూపులతో కుర్రకారుని...

కసిచూపులతో కుర్రకారుని కాటేస్తున్న హాట్ శృతి

By - Tupaki Desk
Update: 2020-03-28 01:30 GMT
సినీ ఇండస్ట్రీలోకి లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినీ లోకంలోకి బాలనటిగా మొదలుపెట్టి నేడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగుతుంది. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతి, తమిళ, హిందీ బాషలలో కూడా హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన శృతి తన తొలి సినిమాతోనే 'బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్'గా అవార్డు అందుకుంది. తెలుగులో చివరిగా కాటమరాయుడు సినిమాలో కన్పించిన ఈ అమ్మడు చాలా గ్యాప్ తర్వాత రవితేజ సరసన 'క్రాక్' సినిమాతో మళ్లీ రానుంది.

ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉండిపోవడం తో బయట పెద్దగా కన్పించట్లే. మొదటినుండి తన గ్లామర్ తో, అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతున్న శృతి తాజాగా ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ లుక్స్ తో ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉండే శృతి రీసెంట్ గా హాట్ ఫోటోను అప్లోడ్ చేసింది. ఈ ఫొటోలో అమ్మడు లుక్స్ తోనే ఫ్యాన్స్ గుండెలకు లాక్స్ వేస్తుంది. జాలువారిన కురులలో దాగిన చందమామ లాంటి ముఖంతో, మత్తుగొల్పే పెదాలతో పాటు ఎద పొంగులను అందించడానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్న ఆ పోజు చూసి ఫ్యాన్స్ అంతా శృతి మోజులో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ పోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • sruhi hasan 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS