• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నానిని వేస్ట్ ఫెలో అనేసిన...

నానిని వేస్ట్ ఫెలో అనేసిన ఆ హీరో

By - Tupaki Desk
Update: 2017-12-23 14:00 GMT
టాలీవుడ్ యువ కథానాయకుడు నానికి.. తమిళ హీరో సిద్దార్థ్ కు మంచి స్నేహం ఉంది. ఒకప్పుడు తెలుగులో హీరోగా హవా సాగించి.. ఆ తర్వాత సొంతగడ్డకు వెళ్లిపోయిన సిద్ధు.. ఇటీవలే ‘గృహం’ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంటే.. నానీనే వచ్చి ఆ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్లకు తనవంతు సాయం చేశాడు కూడా.

ఇప్పుడు నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అ’ సినిమా గురించి సిద్ధు ట్విటర్లో సరదాగా స్పందించాడు. వీళ్లిద్దరి మధ్య సాగిన సంభాషణ ఆసక్తి రేకెత్తించింది. ముందుగా నాని ఈ చిత్రంలో తాను వాయిస్ ఓవర్ ఇస్తున్న చేప పాత్రను పరిచయం చేస్తూ.. ‘‘నా తర్వాతి చిత్రంలో ఆసక్తికర పాత్రను పోషిస్తున్నా. కథ డిమాండ్‌ చేయడంతో ఈత కూడా నేర్చుకుంటున్నా’’ అని ట్వీట్‌ చేశాడు. దీనిపై సిద్ధు స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ - బృందం గురించి గొప్ప విషయాలు విన్నాను. తొందరగా సినిమా విడుదల చేయి సోదరా’’ అన్నాడు.

ఇదిలా ఉంటే.. ఓ అభిమాని సిద్ధును ఈ సినిమాలో మీరు కూడా నటిస్తున్నారా అని అడిగాడు. బదులుగా సిద్ధు.. ‘‘నేనూ చెయ్యాలనే అనుకున్నా.. కానీ ఆ నిర్మాత వేస్ట్‌ ఫెలో. నన్ను రిజెక్ట్ చేశాడు’’ అని చమత్కరించాడు. దీనిపై నాని ఏమీ స్పందించలేదు. నానిని వేస్ట్ ఫెలో అనేశాడంటే సిద్ధుకు.. అతడికి ఎంత మంచి స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు.
Tags:    
  • Siddharth 
  • Nani 
  • Telugu News 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS