• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏంటి సమంతను తీసేశారా?

ఏంటి సమంతను తీసేశారా?

By - Tupaki Desk
Update: 2015-08-25 22:34 GMT
మహేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మూెత్సవం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పివిపి సినిమాస్‌ పతాకంపై పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమంతుడు తర్వాత మహేష్‌ ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల నటీనటుల ఎంపికల్ని పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా నాయికల్ని ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు. తాజా అప్‌ డేట్‌ ప్రకారం ఈ చిత్రంనుంచి సమంత్‌ ఎగ్జిట్‌ అయ్యిందని సమాచారం.

బ్రహ్మూెత్సవం కథ ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. సమంత ప్రధాన నాయికగా ఎంపికైంది. అయితే ఈ చిత్రం నుంచి సమంతని తొలగించి, ఆ ప్లేసులో రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ ని ఓకే చేశారుట. అవసరమైతే  రకూల్‌ కోసం ఆ మాత్రం వెయిట్‌ చేయడంలో తప్పేంలేదని మహేష్‌ అన్నారని తెలుస్తోంది.

1నేనొక్కడినే టైమ్‌ లో మహేష్‌ పోస్టర్‌ విషయంలో సమంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ప్రిన్స్‌ తో వ్యవహారం చెడింది. కానీ ఈ చిత్రం నుంచి సమంతను తొలగించడానికి కారణం అది కాదు. ఓ ఫ్రెష్‌ ఫేస్‌ ని ఎంపిక చేసుకుంటే కథలో కిక్కు పెరుగుతుందని మహేష్‌ సూచించారుట. రకూల్‌ ప్రీత్‌ అయితే బావుంటుందని ప్రిన్స్‌ సూచించాడు. అదీ సంగతి.
Tags:    
  • Samantha 
  • Brahmostavam movie 
  • telugu NEWs 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS