• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాకేం సంబంధం లేదంటున్న...

నాకేం సంబంధం లేదంటున్న సమంత

By - Tupaki Desk
Update: 2015-10-23 09:30 GMT
మహేష్‌ బాబు షూటింగ్‌ ఆపేసి మరీ ప్యారిస్‌ ట్రిప్‌ షురూ చేశాడంటే.. దానికి కారణం సమంత అంటూ ఇప్పటికే టాలీవుడ్‌ లో చాలా గాసిప్స్‌ వినిపించాయి. అయితే అందులో నిజం లేకపోలేదు అంటూ కొంతమంది సన్నిహితులు కూడా సెలవిచ్చారు. కాని సమంత మాత్రం అందుకు పూర్తి విరుద్దమైన స్టోరీ ఒకటి చెప్పుకొచ్చింది. పదండి చూద్దాం.

నిజానికి ఈ నెల మొదటి వారంలో మొదలై.. వచ్చే నెల మొదటి వారం వరకు ఏకదాటిగా ''బ్రహ్మోత్సవం'' సినిమా షూటింగ్‌ జరగాల్సి ఉంది. కాని సడన్‌ గా సమంత తన కాల్‌ షీట్లను తమిళ సినిమా ప్రమోషన్లకు అక్కడ పెండింగ్‌ లో ఉన్న ధనుష్‌ - విజయ్‌ సినిమాల ప్యాచ్‌ వర్కు కోసం వాడేయటం వలన.. ఇక్కడ మహేష్‌ కోసం ఇవ్వలేకపోయిందనే టాక్‌ ఉంది. అందుకే సినిమా షూటింగ్‌ ను ఆపేసి మహేష్‌ తన ఫ్యామిలీతో కలసి యురోప్‌ ట్రిప్ వెళ్ళాడు.

కట్‌ చేస్తే.. సమంత ఏమంటుందంటే.. ''అబ్బే.. నా డేట్లను అసలు వారు అప్పుడే అడగలేదు.. నా కాంబినేషన్ లో వచ్చే సీన్లన్నీ కూడా తరువాత ఎప్పుడో షూట్‌ చేస్తారట. సో.. ఇంకో నెల తెరువాతే నేను బ్రహ్మోత్సవం సెట్‌ లోకి అడుగు పెట్టేది.. ఈ పోస్టుపోన్‌ అండ్‌ ప్యారిస్‌ విషయంలో నాకేం సంబంధం లేదు'' అంటూ సెలవిచ్చింది మన బంగారం.

Tags:    
  • Samantha 
  • Brahmostavam Movie 
  • Telugu NEWs 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS