• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ డైలాగులో...

ఆ డైలాగులో తప్పేముందంటున్న రష్మి

By - Tupaki Desk
Update: 2017-11-05 10:28 GMT
మొదట్లో సీరియళ్లు చేస్తూ.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేది రష్మి గౌతమ్. కానీ ‘జబర్దస్త్’ షోలో హాట్ హాట్ లుక్స్ లోకి మారాక రష్మి ఇమేజే మారిపోయింది. ఆమె ఆ తర్వాత సినిమాల్లోనూ బోల్డ్ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ‘గుంటూరు టాకీస్’లో రష్మి అందాల ప్రదర్శన కుర్రాళ్ల మతులు పోగొట్టింది. తాజాగా ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాలోనూ ఆమె హాట్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ఐతే ఈ సినిమాలో రష్మి చెప్పిన ఓ డైలాగ్ చర్చనీయాంశమైంది. ‘‘నీకు గడ్డివాము దగ్గర కుక్క గురించి తెలుసా.. అది తినదు.. వేరే వాళ్లను తిననివ్వదు’’ అంటుంది రష్మి ఈ సినిమాలో.

ట్రైలర్లోనే చర్చనీయాంవమైన ఈ డైలాగ్ సినిమా విడుదలయ్యాక మరింతగా హాట్ టాపిక్ అయింది. రష్మి ఈ డైలాగ్ చెప్పే తీరు.. ఆ సీన్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రష్మి స్పందించింది. ఈ డైలాగులో అశ్లీలత ఏముందని ఆమె ప్రశ్నించింది. తానేమీ ఈ డైలాగ్ చెబుతూ అర్ధ నగ్న దుస్తుల్లో కనిపించలేదని.. పద్ధతిగా చీర కట్టులోనే ఉన్నానని.. దీన్నెందుకు ఇంత వివాదం చేస్తున్నారు.. ఈ డైలాగుకే రభస చేస్తున్నారు అని ప్రశ్నించింది రష్మి. ఈ మధ్య సినిమాల్లో ఇంతకంటే చాలా బూతు సన్నివేశాలు చూపిస్తున్నారని.. అలాంటిది ఒక డైలాగ్ గురించి వివాదాలు రేపడం కరెక్ట్ కాదని రష్మి అంది.
Tags:    
  • Reshmi 
  • Next Nuvve 
  • Movie Dialogue 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS