• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాక్సాఫీస్ కు హుషారిచ్చిన...

బాక్సాఫీస్ కు హుషారిచ్చిన రంగస్థలం

By - Tupaki Desk
Update: 2018-04-04 11:30 GMT
2018 టాలీవుడ్ కి ఎలా ఉంటుందో అని మథన పడాల్సి వచ్చింది. తొలి మూడు నెలల్లో చాలానే సినిమాలు వచ్చాయి. వీటిలో భాగమతి.. ఛలో.. తొలిప్రేమ మినహాయిస్తే.. మరే సినిమా లాభాలు పంచలేకపోయాయి.

మొదటగా అజ్ఞాతవాసితో ఆరంభం కాగా.. పవన్ మూవీ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత రంగస్థలం వరకూ.. థియేటర్లను నింపే సత్తా ఉన్న సినిమా రాలేదు. పొంగల్ కే వచ్చిన జై సింహా యావరేజ్ అనిపించుకోగా.. రంగులరాట్నం ఫ్లాప్ గా నిలిచింది. జనవరి చివరలో అనుష్క భాగమతి సూపర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరిలో ఛలో అంటూ లవ్లీ ఎంటర్టెయినర్ అందించాడు నాగశౌర్య. మాంచి విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్ తేజ్ తొలిప్రేమ కూడా ఎక్స్ పెక్టేషన్స్ ను నిలబెట్టుకుని.. ఈ మెగాహీరో ఖాతాలో వరుసగా రెండో విజయాన్ని వేసింది. ఇదే నెలలో టచ్ చేసి చూడు.. గాయత్రి.. ఇంటెలిజెంట్ లు నిరాశ పరిచాయి. నాని నిర్మించిన అ! మూవీకి పొగడ్తలు తప్ప డబ్బులు రాలలేదు.

ఆ తర్వాత నుంచి ఏ ఒక్క సినిమా నిలబడలేకపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ రంగస్థలం ఆ లోటు తీర్చేస్తోంది. అటు ప్రేక్షకుల సినిమా కోరికను.. ఇటు బాక్సాఫీస్ వసూళ్ల దాహార్తిని.. రెండింటినీ ఒకేసారి తీర్చేస్తోంది. మంగళవారం రోజున కూడా తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా 'షేర్' వసూళ్లు వచ్చాయంటే.. రంగస్థలం ఏ స్థాయి సక్సెస్ అనే విషయం అర్ధమవుతుంది.
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam movie 
  • Telugu NEws 

Similar News

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

Copyright @2026

Powered by Blink CMS