• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్యాచిలర్‌ కు రామ్‌ చరణ్‌...

బ్యాచిలర్‌ కు రామ్‌ చరణ్‌ స్పెషల్ కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2021-10-19 09:30 GMT
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు మరియు టాక్ సినిమా సక్సెస్ అని నిరూపిస్తున్నాయి. ఆరు సంవత్సరాలుగా అక్కినేని ఫ్యాన్‌ ఎదురు చూస్తున్న సక్సెస్‌ ను ఎట్టకేలకు అఖిల్ దక్కించుకున్నాడు. మొదటి సినిమా సమయం నుండి ఇప్పటి వరకు ఫ్యాన్స్ ను సంతృప్తి పర్చేందుకు అఖిల్ చాలా కష్టపడ్డాడు. చివరకు బ్యాచిలర్‌ సినిమా తో ఆ సక్సెస్ దక్కింది. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు స్పందిస్తున్నారు. సినిమా సక్సెస్‌ నేపథ్యంలో పలువురు ప్రముఖ స్టార్స్ అఖిల్‌ అక్కినేనికి అభినందనలు తెలియజేస్తున్నారు.

తాజాగా స్టార్‌ హీరో రామ్‌ చరణ్ కూడా బ్యాచిలర్‌ పై స్పెషల్‌ కామెంట్స్ చేశాడు. నా తమ్ముడు అఖిల్‌ అక్కినేని మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమా తో సక్సెస్ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో నీ నటన కు ఫిదా అయ్యాను. పూజా మరోసారి నీవు నీ పాత్రకు పూర్తి న్యాయం చేశాను. ఆ పాత్రలో జీవించావు. నిర్మాణ సంస్థకు మరియు బొమ్మరిల్లు భాస్కర్‌ కు హృదయ పూర్వక శుభాకాంక్షలు. సినిమాను మేము బాగా ఎంజాయ్ చేశాము అంటూ ట్వీట్‌ చేశాడు. రామ్‌ చరణ్‌ ట్వీట్‌ తో బ్యాచిలర్ వెయిట్‌ మరింతగా పెరిగినట్లయ్యింది. సినిమాకు మరింతగా వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ కు చేరువ అయ్యింది.

అఖిల్‌ కెరీర్‌ లో మొదటి సారి బ్రేక్ ఈవెన్ సాధించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బ్యాచిలర్‌ సినిమా సక్సెస్ తో అఖిల్‌ జోరు పెంచుతున్నాడు. తన ఏజెంట్ సినిమాను సాధ్యం అయినంత త్వరగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక రామ్‌ చరణ్ విషయానికి వస్తే వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల కాకుండానే శంకర్ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ను ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు గాను ఇప్పటికే డేట్లు కూడా ఇచ్చేశాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో చరణ్‌ రెడీ అవ్వబోతున్నాడు.




Tags:    
  • Ram charan 
  • Latest Movie 
  • Movie updates 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS