సీఎంని సీక్రెట్ గా పెళ్లాడిన సినీనాయిక కథతో?
2000 -2005 సీజన్ లో శాండల్వుడ్ అగ్ర నాయికగా ఏలిన కుట్టి రాధికను పెళ్లాడి సడెన్ షాకిచ్చారు మాజీ కర్నాటక సీఎం.. సినీనిర్మాత కుమారస్వామి. పరిశ్రమ అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్న రాధిక లైఫ్ లో ఊహించని మలుపు ఇది. ఇండస్ట్రీలో అప్పటికే ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ సీజన్ లో బ్యాక్ టు బ్యాక్ రాధికతో నాలుగు చిత్రాలు నిర్మించిన హెచ్.డి కుమారస్వామితో ఆమెకు ఉన్న సంబంధంపై రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి.
ఆ క్రమంలోనే రాధిక సడెన్ గా నటన నుంచి తెరమరుగవ్వడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. కొన్ని సంవత్సరాల తరువాత రాధిక కుమారస్వామిని వివాహం చేసుకున్నట్లు స్వయంగా ధృవీకరించారు. తనను తాను ఆయన భార్యను అని సంబోధించడం చర్చనీయాంశమైంది.
ఈ జంట అనేక సందర్భాల్లో కలిసి స్నాప్ లకు ఫోజులిచ్చారు. కానీ ఆ తర్వాత ఫోటోషూట్లు తగ్గించారు. ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉన్నారని చెబుతారు. ఓ ఇంటర్వ్యూలో రాధిక కుమారస్వామిని వివాహం చేసుకోవడం తన విధి అని వెల్లడించారు. కానీ దానికి విచారించలేదని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయనను పెళ్లాడినందునే సినిమాలకు దూరమయ్యానని కానీ బాధపడలేదని తెలిపారు.
అయితే రాధిక- కుమారస్వామి సంబంధం మొదటి నుండి అస్పష్టంగా ఉంది. వీరి కుమార్తె పేరు షమికా అని చెబుతారు. అధికారికంగా వారి సంబంధం బయటపడకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఒకానొక దశలో కొన్నాళ్లు తెరపై వారు కలిసి కనిపించకపోవడంతో తమ సంబంధాన్ని ముగించారని ఊహాగానాలు సాగాయి. కానీ అవి నిజం కాలేదు.
కుమారస్వామి.. ఆయన మొదటి భార్య కొడుకు నిఖిల్ గౌడ రాజకీయ జీవితంలో బిజీగా ఉండగా.. రాధిక ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం సెన్సేషన్ గా మారింది. కాంట్రాక్ట్- భైరా దేవి- రాజేంద్ర పొనప్ప అనే మూడు కన్నడ చిత్రాల్లో రాధిక నటిస్తూ బిజీగా ఉన్నారు. భైరా దేవి బహుభాషల్లో రిలీజ్ కానుంది. ఇటీవలి కాలంలో రాధిక వరుస ఫోటోషూట్లు క్యూట్ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.