• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప' అప్డేట్: లోడ్...

'పుష్ప' అప్డేట్: లోడ్ దింపడానికి రెడీ అయిన పుష్పరాజ్..!

By - Tupaki Desk
Update: 2021-04-02 15:58 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప''. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియన్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటించినా ఫస్ట్ లుక్ మినహా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడం పట్ల ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' మేకర్స్ అప్డేట్స్ కోసం రెడీగా ఉండమని ట్వీట్ చేసింది.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే అనే విషయం తెలిసిందే. అందుకే ఈ వారం అంతా స్పెషల్ గా మార్చడానికి 'పుష్ప' టీమ్ సిద్ధమవుతోంది. 'లోడ్ దింపుదాం.. ఎగ్జైటింగ్ వీక్ ముందుంది' అంటూ చిత్ర బృందం ఓ ట్వీట్ వదిలింది. దీంతో ఈ వారంలో ఫస్ట్ గ్లింప్స్ - టీజర్ వంటి సర్ప్రైజులు ఉండబోతున్నాయని అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి 'పుష్ప' మేకర్స్ ఎలాంటి బర్త్ గిఫ్ట్స్ ఇస్తారో చూడాలి. కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో బన్నీ అదరగొట్టాడు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
Tags:    
  • Pushpa 
  • Allu Arjun 
  • Tollywood 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS