అలా ఫింగర్ చూపించకు, కన్ఫ్యూజన్ లో ఫింగర్ నమిలేస్తాం! అనాల్సిందే. ఈ ఫోటో లో ఉన్నది ఎవరో తెలుసు కదా! ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా.. అంటూ ఫేమస్ డైలాగ్ ని క్రియేట్ చేసింది ఈయనే. అయితే ఈ ఫోటో చూశాక .. ఆయన డైలాగ్ ఆయనకే అప్పజెప్పాల్సొస్తోంది. పూరీ గారూ.. మీ ఫింగరింగ్ బాగానే ఉంది. కానీ అది సక్సెస్ తో చూపిస్తే ఇంకా బావుంటుంది నానా అంటున్నారు సినీ లవర్స్.
మీ సినిమాలన్నీ యావరేజ్ లు, సూపర్ హిట్ లు అంటూ ప్రచారం అయితే చేస్తున్నారు కానీ పంపిణీదారులంతా లబో దిబో మంటున్నారని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెప్పుకున్నా కుయ్యో మొర్రో అన్న సందర్భాలున్నాయని అంతా దెప్పి పొడిచేస్తుండ్రు. కథ కాకరకాయ లేని సినిమాలు కాకుండా, కాస్త కథతో మీలోని డైనమిజంతో వచ్చే సినిమాలు చూడాలని మీ అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
ఆటోజానీ కథ మధ్యలోనే ఉంది. చిరు ద్వితీయార్థం నచ్చలేదన్నారు. దానికి మీనుంచి సమాధానమే లేదాయె. సరే అది వదిలేస్తే, లోఫర్ పరిస్థితేంటి? వరుణ్ తేజ్ కి దేశముదురు ఇమేజ్ తేగలరా? ఒకవేళ తేలేకపోతే మీ పరిస్థితేంటి? 'నెగెటివ్ గా ఉండేవాళ్లకు దూరంగా ఉండాలని చెప్పారు' బావుంది. నెగెటివ్ కథాంశాలతో కాకుండా పాజిటివ్ కథాంశాలతో, పాజిటివ్ ఎలిమెంట్స్ తో మీలాంటి స్టార్ డైరెక్టర్లు సినిమాలు తీస్తే జనాలు కొంతైనా పాజిటివ్ గానే చూస్తారు. ఏమంటారు పూరీ సార్?