• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లెహ‌రాయి లెహ‌రాయిన‌...

లెహ‌రాయి లెహ‌రాయిన‌ అనిపించిన కీర్తి సురేష్‌!

By - Tupaki Desk
Update: 2022-01-09 01:30 GMT
`లెహ‌రాయి లెహ‌రాయి` అంటూ సాగిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్` లోని పాట ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. ఆ పాట ఇప్పుడు కాల‌ర్ ట్యూన్ అయిపోయింది. సాంగ్ శ్రోత్న‌ల్ని ఎంత‌గానే ఆక‌ట్టుకుంది. ఇంత‌కీ లెహ‌రాయి అంటే? ఏంటంటే? ప‌క్షి గాల్లో రెక్క‌లాడిస్తూ ఎగురుతున్న సంతోషాన్ని ఆస్వాదించ‌డం. ఈ పాట స‌న్నివేశంలో హీరో స్పంద‌న‌ని ర‌చ‌యిత అలా ఓన్ చేసుకుని రాసారు. ఇప్పుడు పాట‌ని అందాల భామ కీర్తి సురేష్ ని ఇలా చూస్తే అంద‌రూ పాడుకోవాల్సిందే. ఆ పాట‌లో హీరోలు అయిపోవాల్సిందే. `లెహ‌రాయి లెహ‌రాయి` అంటూ పాట నోట రాక‌పోయినా న‌గ‌రం నిద్ర‌ పోతున్న వేళ ఈ భామ ఇలా స‌ముద్రంలో షిప్ లో ఇలా విహ‌రిస్తోంది.

ఆ ప‌క్క‌నే సౌండ్ బాక్సు...అల్లంత దూరాన పెద్ద పెద్ద నౌక‌ల కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి. నైట్ డ్రెస్ ధ‌రించి వెనుక గాల్లోకి ఎగురుతోన్న చున్నీ ..క్యూట్ స్మైల్ చూస్తుంటే లెహ‌రాయి లెహ‌రాయి అంటూ మ‌న‌సు కేరింత‌లు కొడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ కి కీర్తి మొద‌టి నుంచి దూరంగానే ఉంటుంది. హ‌ద్దులు మీరి ఫోటో షెష‌న్లు ఇవ్వ‌దు. పెద్ద హీరోయిన్ అయినా త‌న‌కంటూ కొన్ని క‌ట్టుబాట్లు ఉన్నాయి. ఆ ర‌కంగాను కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తోంది.

ఇక కీర్తి సురేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌ర‌న `స‌ర్కారు వారి పాట‌`లో న‌టిస్తోంది. ఇందులో అమ్మ‌డి పాత్ర‌కు మంచి స్కోప్ ఉంది. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం బుజ్జి..మ‌హేష్ స‌క్సెస్ ల ప‌రంగా రెయిజింగ్ లో ఓ ఉన్నారు. దీంతో సినిమాపైనా భారీ అంచ‌నాలున్నాయి. ఏప్రిల్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా అమ్మ‌డి చేతిలో మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ కీర్తికి మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి
Tags:    
  • Keerthy Suresh 
  • Keerthy Suresh 
  • images 
  • Keerthy Suresh pics 
  • Sarkaru Vaari Paata 
  • Mahesh Babu 
  • Parasuram 
  • Keerthy Suresh 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS