• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: నేహ వదలడం...

ఫోటో స్టోరీ: నేహ వదలడం లేదుగా

By - Tupaki Desk
Update: 2019-11-30 08:28 GMT
'చిరుత' భామ నేహ శర్మ సినిమాల్లో పెద్దగా సాధించింది ఏమీ లేదు కానీ సోషల్ మీడియాను ఫుల్లుగా వాడడంతో భారీగా అభిమానులను సంపాదించింది.  ప్రస్తుతం ఈ భామకు ఇన్స్టాలో 8.7 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.  ఇక హాటు ఫోటో షూట్లు అనేవి ఈ భామ జీవితంలో విడదీయలేని భాగం అయ్యాయి. అందుకే ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉంటుంది.

ఈమధ్య నేహ హవాయి ట్రిప్ వేసింది. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. మరి తిరిగి ముంబై వచ్చిందో లేదా ఇంకా అక్కడే ఉందో తెలియదు కానీ ఆ ట్రిప్ ఫోటోలను తెగ షేర్ చేస్తోంది. ఈ ఫోటోలో ఒక అందమైన ఎరుపు రంగు గౌన్ లో అలా నిలుచుంది.  ఎక్కడైనా ప్రపంచంలో వీ నెక్ ఉంటుంది. కానీ ఈ డ్రెస్సుకు మాత్రం M నెక్ ఉంది. ఆ మహా కళా తపస్వి అయిన దర్జీ ఎవరో కానీ అతనికి అందాల వందనాలు తెలియజేసుకోవాలి. ఇలాంటి డిజైన్లు లేకపోతే అందాల విందు ఎలా జరుగుతుంది? మొహంపై పడుతున్న జుత్తు..  ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ మహా రొమాంటిక్ గా ఉంది.

ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది చాలా సహజంగా జరిగేదే.  ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అజయ్ దేవగణ్ సినిమా 'తానాజీ' లో నటిస్తోంది. మరో సినిమా 'తైష్'లో కూడా నటిస్తోంది. ఈ రెండూ సినిమాలే కాకుండా 'ఇక్ సాంధు హుండా సి' అనే పంజాబీ సినిమాలో కూడా నటిస్తోంది.
Tags:    
  • Neha Sharma 
  • Neha Sharma Latest Photoshoot 
  • Bollywood Movies 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS