• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ గబ్బర్ సింగ్ కాదు...

పవన్ గబ్బర్ సింగ్ కాదు సర్దార్

By - Tupaki Desk
Update: 2015-07-23 04:20 GMT
గబ్బర్ సింగ్ 2 సినిమా మొదలుకాకముందే దర్శకుడిని మర్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు పవన్ కళ్యాణ్. ఆ తరువాత అసలు మొదలు కాదేమో అనుకున్న గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమా చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం  మహరాష్ట్రలో షూటింగ్ జరపుకుని వెనక్కి వచ్చింది.

మొదటి షెడ్యుల్ మొదలవగానే హీరోయిన్ అనీషా పెర్ ఫార్మెన్స్ పవన్ కు నచ్చలేదని, మార్చే ఉద్దేశంలో వున్నారని వార్తలు వచ్చాయి.  లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి మరో న్యూస్ బయటకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 టైటిల్ ని సర్దార్ గా మార్చారట. ఈ సినిమా స్టోరి గబ్బర్ సింగ్ కి దగ్గరగా వున్న , పవన్ సర్దార్ అయితే యాప్ట్ గా ఉంటుందని అలోచించి మరి నిర్ణయించాడట.

మొత్తానికి గబ్బర్ సింగ్ మార్పుల సంచనాలను మాత్రం కొనసాగుతూనే వున్నాయి. త్వరలో ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కాబోతుంది. పవన్ తో పాటు పలువురు సపోర్టింగ్ నటులు, కమెడియన్ లు కూడా ఈ షెడ్యూలు లో పాల్గొంటారు. అయితే హీరోయిన్ అనీష ఆంబ్రోస్ కాదని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ తరువాత పవన్ ఎవరిని తొలగిస్తాడోనని చిత్ర యూనిట్ కలవరపడుతుందట.        
Tags:    
  • Pawan kalyan 
  • Gabbar singh 2 movie 
  • Sardar Movie 
  • telugu NEws 

Similar News

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS