• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కథానాయకుడు కలెక్షన్స్:...

కథానాయకుడు కలెక్షన్స్: రెండో రోజు భారీ డ్రాప్

By - Tupaki Desk
Update: 2019-01-11 09:04 GMT
'ఎన్టీఆర్ కథానాయకుడు' బుధవారం నాడు భారీ అంచనాల నడుమ విడుదలయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో  మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏడున్నర కోట్ల రూపాయల షేర్ సాధించింది.  రెండో రోజుకు పరిస్థితి మరింతగా దిగజారింది.  తెలుగు రాష్ట్రాలలో కోటి ఇరవై లక్షలు కూడా వసూలు చేయలేకపోయింది.

నిన్న రజనీకాంత్ సినిమా 'పేట' రిలీజ్ అయినప్పటికీ 'ఎన్టీఆర్ కథానాయకుడు' థియేటర్ల సంఖ్య పెద్దగా తగ్గలేదు. కానీ ఎన్టీఆర్ బయోపిక్  కలెక్షన్స్ మాత్రం చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. చాలా చోట్ల థియేటర్ రెంట్ కు సరిపడినంత మాత్రమే వసూళ్లు రాబడుతోంది అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.  సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగింది కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్స్ బయ్యర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగించేవే.

ఏపీ.. తెలంగాణా రాష్ట్రాల్లో రెండు రోజులుగానూ 'కథానాయకుడు' వసూలు చేసిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. 

నైజాం: 2.18 cr
సీడెడ్: 0.96 cr
ఉత్తరాంధ్ర: 0.97 cr
ఈస్ట్: 0.49  cr
వెస్ట్: 0.64 cr
కృష్ణ: 0.86 cr
గుంటూరు: 2.14 cr
నెల్లూరు: 0.57 cr
 
టోటల్: రూ. 8.81 cr షేర్(ఏపీ +తెలంగాణా)


Disclaimer: Data Gathered from Various Confidential Sources And May Also Include estimates. Use And Follow at your Own Discretion. We Dont Guarantee Any Authenticity Of the Same.
Tags:    
  • NTR 
  • Balakrishna 
  • Kathanayakudu Movie 
  • Telugu News 

Similar News

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

Copyright @2026

Powered by Blink CMS